Breakfast : వీటిని అల్పాహారంలో తీసుకుంటే.. ఆ సమస్యలన్నీ మాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Breakfast : వీటిని అల్పాహారంలో తీసుకుంటే.. ఆ సమస్యలన్నీ మాయం…!

Breakfast : ప్రస్తుతం చాలామంది బిజీ లైఫ్ కారణంగా ఆహారాల్లో మార్పులు చేసుకుంటూ ఉన్నారు. అంటే ఉదయం అల్పాహారం తీసుకోవడం మానేస్తుంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు తమ డైట్లో అల్పాహారం స్కిప్ చేస్తూ ఉంటారు. ఇంకొందరు బరువు తగ్గాలని ఉద్దేశంతో బ్రేక్ ఫాస్ట్ కి దూరంగా ఉంటూ ఉంటారు. అయితే ఆరోగ్యంగా ఉండాలన్న రోజంతా ఉత్సాహంగా పని చేయాలన్న అల్పాహారం తినడం చాలా ముఖ్యం. అలాగే తీసుకునే అల్పాహారం పోషకాలు తో నిండి ఉండడం కూడా అంతే అవసరం. […]

 Authored By ramu | The Telugu News | Updated on :2 April 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Breakfast : వీటిని అల్పాహారంలో తీసుకుంటే.. ఆ సమస్యలన్నీ మాయం...!

Breakfast : ప్రస్తుతం చాలామంది బిజీ లైఫ్ కారణంగా ఆహారాల్లో మార్పులు చేసుకుంటూ ఉన్నారు. అంటే ఉదయం అల్పాహారం తీసుకోవడం మానేస్తుంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు తమ డైట్లో అల్పాహారం స్కిప్ చేస్తూ ఉంటారు. ఇంకొందరు బరువు తగ్గాలని ఉద్దేశంతో బ్రేక్ ఫాస్ట్ కి దూరంగా ఉంటూ ఉంటారు. అయితే ఆరోగ్యంగా ఉండాలన్న రోజంతా ఉత్సాహంగా పని చేయాలన్న అల్పాహారం తినడం చాలా ముఖ్యం. అలాగే తీసుకునే అల్పాహారం పోషకాలు తో నిండి ఉండడం కూడా అంతే అవసరం. చాలామంది ఆకలి తీర్చుకోవడానికి అల్పాహారంలో ఏదో ఒకటి తింటూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఆహారం మీ అల్పాహారంలో చేర్చుకుంటే అనేక జబ్బుల్ని తగ్గించుకోవచ్చు. మరి ఆహారం ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు..

అల్పాహారంలో ప్రోటీన్ ఫుడ్ తప్పకుండా ఉండాలి.అంటే పాలు, నట్స్, గుడ్డు, మొలకలు లాంటివి తీసుకుంటే ప్రోటీన్ శరీరానికి బాగా అందుతుంది.దాని ఫలితంగా మీతో పాటు మీ మెదడు కూడా రోజంతా యాక్టివ్గా ఉత్సాహంగా ఉంటుంది. ఎముకలు కండరాలు దృఢంగా మారుతాయి. అయితే ప్రతిరోజు ఉదయం అల్పాహారంలో ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. అల్పాహారంలో ఓట్ మిల్ చేర్చుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే అధిక బరువును మరియు అధిక ఆకలని తగ్గించడంలో ఓట్ మిల్ ప్రభావంతంగా పనిచేస్తుంది.

అల్పాహారంలో బ్రౌన్ బ్రెడ్ ని కూడా తీసుకోవచ్చు.. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే అల్పాహారంలో అవకాడోను కూడా తీసుకోవచ్చు. అవకాడోల్లో ఉండే పోషకాలు అలసట నీరసం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఇక వీటితో పాటు జొన్న రొట్టెలు, రాగి దోశలు, రాగిజావ, పొద్దు తిరుగుడు విత్తనాలు లాంటివి అల్పాహారంలో తప్పకుండా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆడ్ చేసుకుంటే మలబద్ధక సమస్య నుంచి బయటపడవచ్చు.. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. అధిక బరువు కూడా చెక్ పెట్టవచ్చు. ఎలాంటి అనారోగ్యమైన సరే అల్పాహారంలో వీటిని ఆడ్ చేసుకుంటే పూర్తిగా తగ్గుతాయి. ఇక మీరు హాస్పటల్ కి వెళ్లాల్సిన అవసరం కూడా రాదు..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది