Breakfast : ఉదయం బ్రెక్ ఫాస్ట్ గా ఇడ్లీ , దోశ , వడ తింటున్నారా … అయితే మీరు ఈ వ్యాధికి గురికాక తప్పదు ?
Breakfast మనం రోజు ఉదయం బ్రెక్ ఫాస్ట్ గా ఇడ్లి , దోశ , వడ వంటివి తింటుంటాము . కోందరు బ్రెక్ ఫాస్ట్ కు బదులు అన్నం మూడు పూటల తింటారు. మరికోంత మంది అధిక బరువు పెరుగుతున్నామని అన్నం తక్కువగా తింటూ టీఫిన్స్ ఎక్కువగా తింటుంటారు . ఇలా తినడం వలన జీర్ణ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది . కోందరు టీ, కాఫిల పైన ఎక్కువగా ఆధారపడి ఉంటారు .దిని వలన ఆకలి చచ్చిపోయి అసలు ఆకలివేయనివ్వదు . ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉందని అధిక బరువు కలవారు టీ , కాఫిలు అధికంగా తిసుకుంటారు . సాధారణ బరువు కలవారు మరియు బాగా సన్నగా ఉన్న వారు టీ, కాఫిల ఎక్కువగా తాగితే బరువు తగ్గుతారు . విరికి బరువు తగ్గాల్సిన అవసరం లేకున్నా ఈ టీ , కాఫిల తాగడం వలన బరువును కోల్పోవడమే కాక గ్యాస్ ప్రాబులమ్స్ తలత్తే ప్రమాధం ఉంది . ఉదయం బ్రెక్ ఫాస్ట్ గా ఇడ్లి , దోశ , వడ వంటివి ప్రతిరోజు క్రమం తప్పకుండా తినడం వలన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది .
ఎసిడిటి వస్తుంది . వెనుకటి కాలంలో పరగడుపున ఇడ్లి , దోశ , వడలు ఎక్కువగా తినేవారు కారు . సద్ధన్నం ను పెరుగులో వేసుకోని తినేవారు .ఇంకా రాగి జావ , జోన్న గటక పోషకాల పరంగా వేలకట్టలేని ఆహర పదార్ధాలు ఉన్నాయి . విటిని తినడం వలన అప్పటి వాళ్ళంతా చాలా ఆరోగ్యంగా ఉన్నారు .తరువాత అన్నం తినడం అలవాటుగా మారింది. కాని మారుతున్న కాలనికి అనుగుణంగా కోంతమంది మాత్రమే విటిని తింటున్నారు .మిగతా వాళ్ళంతా రోజు మూడు పూటల అన్నమే తింటున్నారు .ఇప్పడు ఉదయాన్నే బ్రెక్ ఫాస్ట్ , మధ్యాహ్నం అన్నం , మళ్ళి రాత్రికి అన్నంకు బదులు టీఫిన్స్ వంటి అల్ఫాహరం తింటున్నారు .అన్ని టీఫిన్స్ లతో పోలిస్తే ఇడ్లి కోద్దిగా బేటరె . కాని దింట్లోకి సాంబార్ , అల్లం చేట్ని , కారపు పోడి , నెయ్యి వంటివి కలిపి తినడం వలన కడుపులో ఎసిడిటి పెరిగిపోతుంది. అలాగే బియ్యం కంటే మినపప్పులో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి.ఇవి షుగర్ ను పెంచుతాయి . ఇలా ప్రతిరోజు తినడం వలన పేగులు తమ జీర్ణ క్రియ శక్తిని కోల్పోతుంది. దిని వలన జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది . కీళ్ళ నోప్పులు ,వాత వ్యాధులు వస్తాయి .
మరి ఏం తానాలి : ఉదయం సమయంలో పెరుగన్నం , రాత్రి మిగిల్చిన అన్నాన్ని మరసటి పోద్దున్నే పెరుగులో పెట్టుకోని తినడం వలన మంచి ఆరోగ్యం కలుగుతుంది. పాత కాలంలో ఎక్కువగా ఇలాగ తినడం వలనే చాలా ఆరోగ్యంగా ఉన్నారు .ఎప్పుడు టీఫిన్లు తినడం కాదు అప్పుడప్పుడు ఇలాంటి మొలకేత్తిన గింజలు , ఖర్జూరాలు , పండ్లు వంటివి తినడం వలన మీ ఆరోగ్యంలో అనుహ్యమైన మార్పులను గమనించవచ్చు. అలాగే మధ్యాహనానికి కడుపు నిండా తినేయాలి . కోంత
మంది ఉపవాసం పెరుతో రాత్రి వేల అన్నం తినడం మానివేస్తారు .అటువంటి అలవాటు ఉన్నవారు తిరిగి ఆ సమయంలో ఇడ్లి , దోశ , వడ ,పరోటా ,చపాతి , బోండాలు వంటివి లాగిస్తుంటారు . కాని ఇలా చేయడం వలన సాధారణంగా అన్నం తిన్నదాని కంటే ఎక్కువ నష్టం ఈ టీఫిన్లు తినడం వలన కలుగుతుంది . అలాగే రాత్రి సమయంలో విలైనంత వరకు తక్కువ ఆహరంను తినడమే ఆరోగ్యంనకు మంచిది . మంచి ఆరోగ్యం మీ సోంతం చేసుకోవచ్చు .
ఇది కూడా చదవండి ==> పాలను ఎక్కువగా మరిగిస్తున్నారా…. అయితే ఖచ్చితంగా మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే?
ఇది కూడా చదవండి ==> రక్తంలో ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గితే ఏం చేయాలి? ఏ ఫుడ్ తీసుకుంటే కౌంట్ పెరుగుతుంది?
ఇది కూడా చదవండి ==> రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయం తింటున్నారా? ముందు ఈ విషయం తెలుసుకోండి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం
ఇది కూడా చదవండి ==> ఈ అలవాట్లు మీకు ఉంటే.. పొగతాగడం కన్నా ఎక్కువ ప్రమాదం.. అవేంటో వెంటనే తెలుసుకోండి