Drinking Tea : యాలకులు లేనిదే టీ తాగరు…అసలు వైద్యులు ఏమంటున్నారంటే…?
ప్రధానాంశాలు:
Drinking Tea : యాలకులు లేనిదే టీ తాగరు...అసలు వైద్యులు ఏమంటున్నారంటే...?
Drinking Tea : ప్రతి ఒక్కరు కూడా యాలకులను సువాసన కొరకు రుచి కొరకు ఉపయోగిస్తుంటారు.యాలకులను స్వీట్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. అలాగే టీ తయారు చేసే విధానంలో కూడా యాలకులను వినియోగిస్తుంటారు. దీనివలన ఘాటును కూడా కలిగిస్తుంది అంతేకాదు వాసన రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇతరులను ఆకట్టుకునేలా ఉంటుంది. యాలకులను వేయడం వల్ల రుచిని పెంచడమే కాదు. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని లాభాలేంటో తెలుసుకుందాం….
యాలకులతో టీ తయారీ వలన ఆరోగ్యం.యాలకులను టీలో వేస్తే జీర్ణయం లో ఉత్పత్తి ప్రేరేపించబడుతుంది. టీ తాగితే కడుపు ఉబ్బరం, కడుపునొప్పి, అజిర్తి వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి.అంతేకాదు, టీలో యాలకులు వేస్తే మేటబాలిజం రేటు పెరుగుతుంది. ఫలితంగా కేలరీల ఖర్చు వస్తుంది. టీ లో యాలకులు వేయడం ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరుస్తుంది. దీనితో రక్తంలో షుగర్ లెవెల్ అదుపులోకి వస్తాయి. యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫలమెంటరీ లక్షణాలు రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది.
యాలకులు, కాలేయం, మూత్ర పిండాల పనితీరుకు సహకరిస్తుంది. అంతే కాదు యాలకులను కలిపిన దీని ప్రతిరోజు తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు తొలగిపోతాయి. యాలకుల టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిమవుతుంది. టీ లో యాలకులు జోడిస్తే శరీరానికి ఆక్సికరణం ఉంటుందని తగ్గిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడే ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహకరిస్తుంది. యాలకుల టి శరీరం నుంచి అదనపు నీటిని తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది.శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను తొలగించవేస్తుంది.
యాలకులు సహజంగా మానసిక స్థితిని పెంచే లక్షణాన్ని కలిగి ఉంటుంది. యాలకులు టీలో వేసి తయారు చేయడం వల్ల సెరటోనిన్ ఇతర మంచి అనుభూతిని కలిగించే హార్మోన్ లో ఉత్పత్తిని ప్రయత్నిస్తుంది. యాలకుల టీ నుంచి వచ్చే సువాసన ఒత్తిడి తగ్గించి ప్రశాంతతను కలిగిస్తుంది. యాలకులు ఇలాంటి బ్యాక్టీరియా లక్షణాలు కలిగి ఉంటాయి. దాంతో నోటి రాకుండా ఉంటుంది. టీ లో యాలకులు జోడిస్తే శ్వాసను తాజాగా ఉంచడానికి నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడానికి సహాయపడుతుంది. సినోల్ అనే పదార్థం నోటి దుర్వాసన ఇతర ఇన్ఫెక్షన్లకు ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాతో పోరాడుతుంది.
యాలకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు రక్తప్రసరణను చేస్తుంది. అంతేకాదు, యాలకులు చెడు కొలెస్ట్రాల్ను కలిగించే రక్త పోటున అదుపులోకి ఉంచుతుంది. హైబీపీతో బాధపడేవారు క్రమం తప్పకుండా యాలకుల టీ తాగితే మంచిది. శ్వాసకోశ సమస్యకు చికిత్స చేయడానికి యాలకులు ఉపయోగించబడతాయి. కాబట్టి, న్యాచురల్ గా పనిచేస్తాయి. దీంతో దగ్గు , ఆస్తమా బ్రాంకైటిస్ వంటి శ్వాస సంబంధ సమస్యలు కూడా నివారించబడతాయి. గొంతు నొప్పిని కూడా తగ్గించగలదు.