Diabetes : మూడు నెలలు చాలు.. ఆయుర్వేద మెడిసిన్ తో డయాబెటిస్ కి చెక్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : మూడు నెలలు చాలు.. ఆయుర్వేద మెడిసిన్ తో డయాబెటిస్ కి చెక్…!

 Authored By prabhas | The Telugu News | Updated on :12 October 2022,4:00 pm

Diabetes : ప్రస్తుతం మన జీవిస్తున్న విధానంలో మార్పులు వలన చాలామందికి ఎన్నో వ్యాధులు చుట్టూ చుట్టుముడుతున్నాయి.. ఈ వ్యాధులలో అతి ముఖ్యంగా చాలామందిలో చూసే వ్యాధి డయాబెటిస్.. ఈ వ్యాధి ఆడ ,మగ తేడా లేకుండా చిన్న వయసు వారికి కూడా ఇది వ్యాపిస్తూ ఉంది. ఈ వ్యాధి కోసం ఎన్నో రకాల ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్న క్రమంలో కూడా ఎటువంటి రిజల్ట్ అనేది కనిపించడం లేదు. ఈ డయాబెటిస్తో ఇబ్బంది పడేవారు ఈ సమస్యను తగ్గించుకోవడానికి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీఛార్జ్ శాస్త్రవేత్తలు బిజిఆర్ 34 అనే ఆయుర్వేద ఔషధం కనుగొన్నారు. ఎక్కువ కాలంగా మధుమేహంతో ఇబ్బంది పడే వారికి అధిక బరువు సమస్య ఉన్నవాళ్లకి ఈ మెడిసిన్ బాగా పనిచేస్తుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు తెలియజేయడం జరిగింది.

ఈ ఔషధం జీర్ణక్రియను మెరుగుపరచడంలో అలాగే అధిక బరువును తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.టి ఓ ఐ ప్రింట్ నివేదించిన విధానంగా ఢిల్లీ ఏఐఐఎంఎస్ లోని ఫార్మా కాలజీ విభాగం వైద్యనిపుణులు ఎడిషనల్ ప్రొఫెసర్ నేపథ్యంలో ఈ అధ్యాయం జరిగింది. సుధీర్ చంద్ర సారంగి ఈ అధ్యాయాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మూడు సంవత్సరాల సమయం పట్టిందని టీం తెలియజేయడం జరిగింది. కేవలం బి జి ఆర్ 34 మందులు వాడితే ఫాస్ట్ గా పని చేస్తుందా.? వేరే అలోపతి మందులను కాంబినేషన్లోనూ ఎఫెక్టివ్గా పనిచేస్తుందా.? దాని ప్రభావం ఎంతవరకు ఉంది అనే విషయాలపై పరిశోధన జరిగింది. ఈ అధ్యాయం రిజల్ట్ చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నది అని పరిశోధకులు చెప్తున్నారు. కేవలం అధిక బరువును తగ్గించడమే కాకుండా హార్మోనల్ ప్రొఫైల్ ని మాదిలేట్ చేసి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయడంలో ప్రభావంతంగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు.

Check diabetes with Ayurvedic medicine

Check diabetes with Ayurvedic medicine

ఈ ఔషధం హార్మోన్ల ప్రొఫైల్ లిఫిట్ ప్రొఫైల్, ట్రై గ్లిజరైడ్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తుందని ఆధ్యాయంలో తెలపబడింది. లెఫ్ట్ ఇన్ మార్కుని కూడా తగ్గిస్తుందట. ట్రై గ్లిజరైడ్ కొలెస్ట్రాల్ను అధికంగా ఉంటే హెల్త్ కి మంచిది కాదట. కంట్రోల్ లిమిట్ ప్రొఫైల్ గుండే సంబంధిత జబ్బులకు దూరంగా ఉంచుతుందట. అలాగే హార్మోన్ల ప్రొఫైలలో ఆటంకాలు నిద్రకు ఇబ్బంది కలిగిస్తాయట. మూడు నెలల్లో కంట్రోల్లో అవుతుందట… సెర్బియన్ జనరల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ అండ్ క్లినికల్ సైంటిఫిక్ ప్లాట్ఫారంలో ప్రచురించిన ఇంకొక అధ్యాయం బిజిఆర్- 34, 90 రోజులలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించడంలో ఉపయోగపడుతుందని గుర్తించారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు మధుమేహం లక్షణాలతో పోరాడుతాయని తెలపడం జరిగింది. ఏ మూలికలతో తయారు చేశారు… బిజిఆర్ 34 ఆయుర్వేద ఔషధం తయారు చేయడానికి ఎన్నో మూలికలను ఉపయోగించారు. దీని తయారీ విధానంలో మంజిష్ఠ,విజయ్ సర్, తిప్పతీగ, వంటి మూలికలను ఉపయోగిస్తారు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది