Cough – Cold : ఈ టీతో చలికాలంలో వచ్చే కఫం, జలుబు, దగ్గులకి చెక్ పెట్టవచ్చు…!
ప్రధానాంశాలు:
Cough - Cold : ఈ టీతో చలికాలంలో వచ్చే కఫం, జలుబు, దగ్గులకి చెక్ పెట్టవచ్చు...!
Cough – Cold : చలికాలంలో పిల్లలు పెద్దవాళ్లు ఎక్కువగా జలుబు దగ్గు పాపంతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఉంటారు.. కఫం దగ్గు జలుబు నుంచి కాస్త వెంటనే ఉపశమనాన్ని పొందటానికి కొన్ని యాంటీబయటిక్స్ కానీ కొన్ని మందులు గాని ఉపయోగిస్తూ ఉంటాం. అవి వాడితే ఎలా దగ్గు, శ్లేస్మాలు, కఫం తగ్గుతాయి అంటే జలుబులు కానీ మనకు సామెత ఉంది.. మందేస్తే ఏడు రోజుల్లో తగ్గుతుంది. మందు వేయకపోతే వారం రోజుల తగ్గుతుంది. అర్థమైంది కదా.. ఏడు రోజులు అన్న వారం అన్న ఒకటే కదా. మసాలా దినుసులు కొన్ని వాడితే వాటికంటే స్పీడ్గా తక్కువ టైంలో ఎక్కువ ఉపశమనాన్ని కలిగిస్తాయని చాలా పరిశోధనలో తేలింది.. ఇకనుంచి ఎప్పుడన్నా జలుబు మీద దగ్గుల మీద యాంటీబయటిక్సు మందులు ప్రయోగించకండి.
సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటిని పొందటానికి వేడి వేడి నీళ్లు తాగాలి. కాచి చల్లార్చి నీళ్లు తాగేటప్పుడు వేడిగా ఉండాలి. మెల్లమెల్లగా కాఫీ లాగా తాగండి. ఆ వేడినీళ్ల తాగేసరికి ఆ కఫాలు, రొంపల స్లేష్మాలు క్లీన్ అవుతాయి.. నొప్పి లాంటిది వేడికి తగ్గుతుంది. అలాగే ఎలాంటి జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఎలాంటి తాగాలో తెలుసా ఒక గ్లాసు రెండు గ్లాసులు నీళ్లు తీసుకొని ఆ నీళ్లల్లో అని మిరియాలు పొడి,కొంచం, దాల్చిన చెక్క ఒకటి కొంచెం వాము వేసి బాగా మరిగించండి. ఈ నాలుగు వేసి నీళ్లను మరిగించండి 50% తగ్గాలి. నీటి శాతం రెండు రెండు గ్లాసులు అయ్యేలా చూడాలి. ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి ఇట్లా కనక త్రాగితే ఒక్క రోజులోనే కఫం జలుబు దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఇది బయట నుంచి కొని వేసుకునే జలుబుకు వాడే మందులు వాటన్నిటికంటే ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఈ జలుబు దగ్గు, కఫం ఉన్నప్పుడు అన్నం ఒక్క పూట తిని ఉదయం సాయంత్రం తేనే కలిపిన నీళ్లు తాగి ఉండండి.సాయంకాలం డిన్నర్ తినకుండా రెండుసార్లు తాగండి. అంటే మీరు పొట్ట ఖాళీగా ఉంచటం వల్ల దీనిని తాగటం వల్ల డైజేషన్ పని చేయకుండా అప్పుడు ఎటువంటి ఇంగ్లీష్ మందులను వెయ్యవలసిన అవసరం ఉండదు.. ఎలాంటి వ్యాధులైన ఈజీగా తగ్గించుకోవచ్చు.. ఇంట్లో ఈజీగా దొరికే ఈ మసాలా దినుసులు తో టీ చేసుకుని చక్కగా తాగి ఉపశమనం కలిగించుకోండి. చక్కగా మీరు ఇలాంటి నియమాలు పాటిస్తే ఎలాంటి వ్యాధులనుంచైనా బయటపడవచ్చు…