Curd With Sugar : పెరుగులో ఇది కలుపుకొని తిన్నారంటే… ఆ సమస్యలన్నీకి చెక్… మీరు ట్రై చేశారా…?
Curd With Sugar : సాధారణంగా పెరుగు అంటే చాలా ఇష్టపడతారు. ఈ పెరుగు ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తుంది. ఇందులో కాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి, ఎముకలు దృఢంగా తయారవుతాయి. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. తెలుగులో విటమిన్ ఎ,విటమిన్ బి12, పొటాషియం, బాస్వరం,కాల్షియం, ప్రోటీన్, ప్రోబయోటిక్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే కొందరు పెరుగులో చక్కెర ని కలిపి తీసుకుని అలవాటు ఉంటుంది.ఇలా తింటే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. ఆ విషయం తెలుసుకుందాం..

Curd With Sugar : పెరుగులో ఇది కలుపుకొని తిన్నారంటే… ఆ సమస్యలన్నీకి చెక్… మీరు ట్రై చేశారా…?
Curd With Sugar పేరుగులో చక్కెర కలుపుకొని తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
తెలుగులో చక్కెర ని కలుపుకొని తినే అలవాటు కొందరికి ఉంటుంది. అయితే ఇలా తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పెరుగును ఇలా తీసుకుంటే,మానసిక ఆరోగ్యంతో పాటు, శారీరక ఆరోగ్యం కూడా కుదుటపడుతుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. చక్కెర కలిపి తీసుకుంటే గ్లూకోజ్ స్థాయిలో అధికంగా ఉంటాయి పెరుగులో చక్కెర కలుపుకొని తింటే, ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ సరిగ్గా జరుగుతుంది.మన శరీరంలో విష పదార్థాలు బయటికి పంపబడతాయి.జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. అలసట, ఒత్తిడి వంటి సమస్యల నుంచి రిలీఫ్ దొరుకుతుంది.
పెరుగులో చక్కెర కలిపి తీసుకుంటే జలుబు,ఫ్లూ,కఫం అంటే సమస్యలు ఉపశమనం కలిగిస్తుంది . భోజనం తర్వాత ఒక కప్పు పెరుగులో అర చెంచా చెక్కర కలిపి తీసుకుంటే, అసిటి సమస్యలు కూడా నయమవుతాయి అంటున్నారు నిపుణులు. పెరుగు చక్కెర కలిపి తీసుకుంటే కడుపులో మంట కూడా తగ్గుతుంది.శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే,పెరుగు చక్కెర కలిపి తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది.పెరుగుల చక్కెర కలిపి తినడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది. పెరుగులో చెక్కర కలిపి తీసుకుంటే,శారీరక బలం కూడా పెరుగుతుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడే వారికి, చక్కెర కలిపిన పెరుగుని ఇస్తే మంచి మెడిసిన్ గా పనిచేస్తుంది అంటున్నారు నిపుణులు. ఇలా తరచూ తీసుకుంటే,ఈ సమస్యలు తొందరగా తగ్గుతాయని,అలాగే, గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి అంటున్నారు నిపుణులు.