Diabetes : శక్తివంతమైన ఔషధభాండాగార మహాగని వృక్షం… ఈ షుగర్ బాదం తింటే మధుమేహానికి చెక్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : శక్తివంతమైన ఔషధభాండాగార మహాగని వృక్షం… ఈ షుగర్ బాదం తింటే మధుమేహానికి చెక్..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :30 December 2022,7:00 am

Diabetes : మనం ప్రస్తుతం జీవిస్తున్న జీవనశైలి విధానంలో చాలామంది మధుమేహంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్లు ఎప్పుడు మెడిసిన్ వాడుతూనే ఉంటారు. అటువంటి వారికి షుగర్ బాదం తీసుకుంటే ఈ మధుమేహానికి చెక్ పెట్టవచ్చు. అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. మనం అందరం బాదంపప్పుని తింటుంటాం. అయితే ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు కలిగిస్తుంటాయి. అయితే మీరు ఎప్పుడైనా షుగర్ బాదం తీసుకున్నారా.? అసలు షుగర్ బాదం ఏంటి అనే విచిత్రంగా ఆశ్చర్యపోకండి. అవును స్కై ఫ్రూట్ దీనిని షుగర్ బాదం అని అంటారు. దీని పేరు చక్కెర భాదం మైనప్పటికీ తినడానికి చాలా చేదుగా ఉంటుంది. లేదా షుగర్ బాదం అనేక అగ్ని యాసియా దేశాలలో ఔషధంగా చెప్పబడినది. ఇది అధిక బిపి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి వాడుతుంటారు.

చాలా చెట్లు గుబురుగా క్రిందికి ఏలాడుతూ ఈ చెట్లు ఉంటాయి. అయితే చెక్కెర బాదం మాత్రం గురుత్వాక్షరాలకు వ్యతిరేక దిశలో ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. అంటే అన్ని పండ్లు చెట్లకేలాడుతూ ఉంటాయి. కానీ షుగర్ ఫ్రూట్ మాత్రం ఆకాశాన్ని చూస్తూ పైకి ఉంటుంది. అయితే దీన్ని స్కై ఫ్రూట్ కానీ కూడా పిలుస్తారు. దానితో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. షుగర్ బాదం తినడం వలన కలిగే నష్టాలు: చక్కెర బాదంపప్పుని ఎక్కువగా తీసుకోవడం వలన కాలేయం దెబ్బతింటుంది. ఫ్యాటీ లివర్ ఉంటే కాలయ్యగాయం దాన్ని అస్సలు తినవద్దు.. షుగర్ బాదం పప్పు తీసుకున్న తర్వాత మీకు వికారంగా అనిపిస్తే దాన్ని తినకూడదు.. లివర్ జబ్బులు, థైరాయిడ్, కిడ్నీ, జబ్బులు విషయంలో డాక్టర్ సలహా మేరకే ఈ షుగర్ బాదం తినాలి. షుగర్ బాదం మంటే ఏంటి:? షుగర్ బాదం ను స్కైప్ ఫ్రూట్ అని పిలుస్తారు.

diabetes control Tips on Sky Fruit

diabetes control Tips on Sky Fruit

ఇది మహాగని చెట్లపై పెరిగేపండు దీన్ని పగలగొట్టిన తర్వాత లోపల బయటకు వచ్చే గింజలను తింటారు. ఈ చక్కెర బాదంపప్పులో సపోనిస్ అనే మూలకం ఉంటుంది. ఇది మధుమేహ రోగులకు చాలా మేలు చేస్తుందని వైద్యనిపుణులు చెప్తున్నారు. షుగర్ బాదం లో ఉండే పోషకాలు: షుగర్ బాదంలో విటమిన్లు కొవ్వులు, ఖనిజాలు, పిండి పదార్థాలు, బ్యాటరీ ఫైబర్ కొవ్వు ఆమ్లాలు సహజ ప్రోటీన్లు లతో పాటు ఎన్నో పోషకాలు కలిగి ఉంటుంది. షుగర్ బాదం యొక్క ఉపయోగాలు: కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి బాదం పప్పును తీసుకోవడం చాలా మంచిది. నిద్ర సమస్యను తగ్గించుకోవడానికి ఈ బాదం చాలా ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణకు ఈ ఫ్రూట్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ బాదం తినడం వలన చర్మ వ్యాధులు తగ్గుతాయి. మలబద్ధకం సమస్య ఉంటే ఈ షుగర్ బాదం నీటిని తీసుకోవడం చాలా మంచిది.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది