Diabetes : పొరపాటున డయాబెటిస్ ఉన్నవాళ్లు సీతాఫలం తింటే ఏం జరుగుతుందో తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetes : పొరపాటున డయాబెటిస్ ఉన్నవాళ్లు సీతాఫలం తింటే ఏం జరుగుతుందో తెలుసా…!

Diabetes  : సీతాఫలం ఇది కేవలం శీతాకాలంలో మాత్రమే ఒక మూడు నెలల పాటు లభిస్తాయి. చాలా రుచికరంగా ఉంటాయి. సీతాఫలాన్ని షుగరు వ్యాధి ఉన్నవారు ఎంత తక్కువ తింటే దానికి దూరంగా ఉంటే మంచిది అని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. సీతాఫలంలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. విటమిన్ సి ఉంటుంది. సీతాఫలం తినటం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మం కాంతివంతంగా నిగనగాడుతూ మెరిసిపోతూ ముఖం […]

 Authored By aruna | The Telugu News | Updated on :30 October 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  రపాటున డయాబెటిస్ ఉన్నవాళ్లు సీతాఫలం తింటే ఏం జరుగుతుందో తెలుసా

  •  డయాబెటిస్ ఉన్నవాళ్లు సీతాఫలం తింటే ఏం జ‌రుగుతుంది

Diabetes  : సీతాఫలం ఇది కేవలం శీతాకాలంలో మాత్రమే ఒక మూడు నెలల పాటు లభిస్తాయి. చాలా రుచికరంగా ఉంటాయి. సీతాఫలాన్ని షుగరు వ్యాధి ఉన్నవారు ఎంత తక్కువ తింటే దానికి దూరంగా ఉంటే మంచిది అని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. సీతాఫలంలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. విటమిన్ సి ఉంటుంది. సీతాఫలం తినటం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మం కాంతివంతంగా నిగనగాడుతూ మెరిసిపోతూ ముఖం కలగా ముఖం మీద మొటిమలు రాకుండా చర్మం పై గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర మచ్చలు రాకుండా చేస్తుంది. వివాహము గాని యువతి యువకులు సీతాఫలం తింటే రెట్టింపు అందం మీ సొంతం అవుతుంది.

వృద్ధాప్యలో ముఖం మీద ముడతలు చర్మంపై ముడతలు రాకుండా వృద్ధాప్యం రాకుండా చేస్తుంది. రెండు కొంతమంది ఈ పండు మన నోటికి రుచిని అందజేస్తుంది. అలాగే ఎవరైనా సరే ఈ పండు రుచికి దాసోహం అవ్వాల్సిందే.. పండును తినేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపతారు.. మేలు చేసే ఎన్నో మంచి గుణాలు కూడా ఉన్నాయి. కడుపులో ఆమ్లతను తగ్గిస్తుంది. విటమిన్ బి కాంప్లెక్స్ మూలం ఇవన్నీ జీర్ణ క్రియలు మెరుగుపరుస్తాయి. నిజానికి ఏ పండు అయినా శరీరానికి కేలరీస్ తో పాటు విటమిన్ సి, పొటాషియం మెగ్నీషియంలో అధికంగా ఉన్నాయి. ఈ పండుగను తినడం వల్ల ఆకలితో ఉన్నప్పుడు తింటే కడుపు నిండిన భావన కూడా ఉంటుంది. చాలా మంచిది కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అందుకే మహిళలు ఈ పండును హ్యాపీగా తినొచ్చు.

అదే విధంగా సంతాన ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఈ పండు లో చక్కర శాతం అధికంగా ఉంటుంది. చాలా వరకు తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ పండుగ చిత్ర శాత అయితే డయాబెటిక్ పేషెంట్స్ జి ఐ అంతకంటే తక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇదేకాక గుండె సంబంధిత సమస్యలున్న రోగులు సీతాఫలం తీసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. పొటాషియం మాంగనీస్ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యకరమైన రక్తప్రసరణ వ్యవస్థ కోసం ఈ పండును హ్యాపీగా తీసుకోవచ్చు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది