Diabetes : డైయాబెటిస్ వారు దుంపలు తినోద్దు కానీ.. చలికాలంలో ఈ దుంప్పలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోనాజనాలో తెలుసా..?
Diabetes taro root : చలికాలంలో షుగర్ వ్యాధిగ్రస్థలు ముఖ్యంగా చేమ దుప్పలను ఆహరంగా తినవలస్సిందే అని వైద్యులు పేర్కోంటున్నారు . మన శరిరం చలి తివ్రత నుండి తట్టుకునేందుకు చేమ దుప్పలు వంటి ఆహరపదార్ధాలను తప్పనిసరిగా తినాలి. ఈ చేమ దుప్పలను ప్రాచిన కాలం నుంచే ఆహరంగా వినియోగిస్తున్నారు. ఈ దుప్పలను తినడం వలన ఒళ్ళు నోప్పులు , వాతం అని కోందరు తినటానికి ఇష్టపడరు . అసలు షుగర్ పేషేంట్స్ బంగాళ దుంప్పలు తినకూడదు అంటారు . చేమ గడ్డలు దుప్పలే గా అనుకోవచ్చు . కాని బంగాళ దుంప్పలో షుగర్ ను అదుపుచేసే గుణం లేదు . ఏందుకంటే దినిలో ఫైబర్ ఉండదు .
కాని చేమ దుప్పలలో ఫైబర్ ఉంటుంది . అలాగే యాంటి ఆక్సిడెంట్లు , పోటాషియం ,మేగ్నిషియం , విటమిన్ – సి , విటమిన్ – ఇ పుష్కలంగా లభిస్తాయి. ఇవన్ని సంవృద్ధిగా ఉండటం వలన రక్తంలోని చక్కెరల స్థాయిలను సులభంగా నియంత్రించగలదు. అలాగే గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను రాకుండా కాపాడగలిగే శక్తి చేమ దుప్పలకు కలదు అని వైధ్య నిపుణులు నిరూపించారు. ఈ చేమ దుప్పలను మనదేశంలో వివిధ రాష్టాలలో వివిధ రూపాలలో ఆహరంగా వినియోగిస్తున్నారు.
ముఖ్యంగా కోస్తా భారతదేశంలోని గోవా, కర్ణాటక ,మహరాష్ట రాష్టాలలో ఎక్కువగా ఆహరంగా ఉపయోగిస్తారు. విటితోటి వడలు, ఫోడి వంటి వంటకాలు చేస్తే , ఆంద్రప్రదేశ్ లో ఫ్రై , పులుసు వంటి కూరలను చేస్తారు. ఒక ఒడిశాలో చేమ దుప్ప ప్రసిధ్ధ వంటకం సారు బెసర . చెమదుంప్ప వేర్లుకూడా నూనెలో బాగా ఫ్రైచేసి , ఎర్ర మిరప కారంను వేసి, ఉప్పు చల్లి సారు చిప్స్ ను తయారుచేస్తారు.చేమ దుప్పలలో ఫైబర్, యాంటి ఆక్సిడెంట్లు , పోటాషియం ,మేగ్నిషియం , విటమిన్ – సి , విటమిన్ – ఇ లు అధికం. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో చక్కెరల స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
Diabetes taro root ఆరోగ్య ప్రయోజనాలు
ఈ దుంప్ప పిండి పదార్ధమైన కూరగాయ అయినప్పటికి ,ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణ చేసే రెండు రకాలా కార్భోహైడ్రేట్లు ..జీర్ణ క్రీయ ,శోషణను నెమ్మదిస్తుంది. భోజనం తర్వాత రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది. దినిలో పోషక విలువలు పరంగా 100 గ్రాముల చేమ దుంప్పలు సూమారు 120 కేలరిలను ఇస్తాయి . విటిలో డయటరి ఫైబర్ ఉండటం వలన ఇది నెమ్మదిగా జీర్ణం అవుతూ , రక్త ప్రవాహంలోకి గ్లూకోజ్ ని నిదాణంగా విడుదల చేస్తుంది. దిని వలన శరిరంలో శక్తి చాలినంత ఉంటుంది . బరువు తగ్గడంలో సహకరిస్తుంది. మిగతా వేరు దుంప్పల మాదిరిగానే విటిలో ప్రోటిన్లు తక్కువగా ఉంటాయి.