Diabetes : మధుమేహం బాధితులు ప్రతిరోజు ఈ పండు తిన్నారంటే ఇక ఈ వ్యాధికి చెక్… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : మధుమేహం బాధితులు ప్రతిరోజు ఈ పండు తిన్నారంటే ఇక ఈ వ్యాధికి చెక్…

 Authored By prabhas | The Telugu News | Updated on :16 July 2022,7:40 am

ప్రస్తుత జీవనశైలిలో చాలామంది ఎక్కువగా ఇబ్బంది పడే వ్యాధి ఈ మధుమేహ వ్యాధి.. ఈ మధుమేహంతో వయసు తారతమ్యాలు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ ఒక్క పండుతో మధుమేహానికి చెక్ పెట్టవచ్చంట. ఆ పండు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
సీజన్స్ మారే నేపథ్యంలో ఆయా సీజన్లో ప్రకృతి కొన్ని ఫలాలను అందిస్తుంది. ఈ పండ్లు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంటాయి, అందుకే ఏ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలోనే కచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. వర్షాకాలంలో బేరి, పైనాపిల్, పనస, ఇలా అనేక రకాల ఫ్రూట్స్ మనకు అందుబాటులో ఉంటాయి.

ఈ పండ్లలో ముఖ్యమైనవి ఈ బేరి పండ్లు. ఈ పండులో విటమిన్ సి పోలేట్ పొటాషియం వంటి ఎన్నో రకాల పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పండు రుచి తీపిగా ఉంటుంది. దీనిలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన, ఎన్నో వ్యాధుల బారి నుండి ఉపశమనం కలిగిస్తుంది, అందువలన ఈ వర్షాకాలంలో ఈ బేరి పండును రోజుకు ఒకటి తినాలి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండు తినడం వలన క్యాన్సర్ నుంచి గుండెపోటు నుంచి అలాగే మలబద్ధకం నుంచి కొలెస్ట్రాల్ నుంచి ఈ పండు కాపాడుతుంది. అయితే ఈ పండును చెట్టు నుండి కోసిన తర్వాత నాలుగు రోజుల్లోనే తీసుకోవాలి.

Diabetes sufferers eat this fruit every day to check this disease

Diabetes sufferers eat this fruit every day to check this disease

లేదంటే ఈ పండు పాడైపోతుంది. ఈ పండు తీసుకోవడం వలన రక్తములో షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది. యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. మధుమేహం బాధితులు రక్తములో చక్కెర స్థాయి కంట్రోల్లో ఉండాలంటే ఈ బేరి పండును ప్రతిరోజు తప్పకుండా తీసుకోవాలి. ఈ పండును ప్రతిరోజు తీసుకోవడం వలన ఊపిరితిత్తులు మూత్రాశయం పెద్దప్రేగు క్యాన్సర్ ఇలాంటి వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చు, అని అధ్యయనం తెలుపుతుంది. ఇలాంటి బేరి పండును ప్రతిరోజు తిని అన్ని వ్యాధులకు చెక్ పెట్టండి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది