Health Tips : తస్మాత్ జాగ్రత్త… అన్నం, చపాతి కలిపి తీసుకుంటే ఎన్ని నష్టాలు తెలుసా మీకు…!!

Advertisement

Health Tips : ప్రస్తుతం చాలామంది ఇబ్బంది పడే సమస్య అధిక బరువు.. దీన్ని తగ్గించుకోవడానికి ఆహారాన్ని మానేస్తూ ఉంటారు. అధిక బరువు తగ్గించుకోవడం కోసం సాయంత్రం వేళ చపాతీని తింటూ ఉంటారు చాలామంది. కొంతమంది భోజనంలో చపాతి పెట్టుకుని తింటుంటారు. ఈ చపాతీలో ఎన్నో పోషకాలు ఉంటాయని భావిస్తూ ఉంటారు. చాలామంది ఈ రెండు పదార్థాలు కలిపి తీసుకోవడం మంచిదని అనుకుంటున్నారు. కానీ అన్నం ,చపాతీ కలిపి తినడం అసలు మంచిది కాదు.. అసలు ఎందుకు ఇలా తినకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం… రోటి, అన్నంలో వేర్వేరు పోషక లక్షణాలు ఉంటాయి.

Advertisement

Health Benefits: రోటీ, అన్నం కలిపి తింటున్నారా.. ఇవాళ్టి నుంచే మానేయండి.. కారణం ఏంటో తెలుసా..

Advertisement

వాటిని ఒకే టైంలో తీసుకోవడం అసలు మంచిది కాదు.. ఈ రెండు ఈ రెండిట్లో ఉండే పోషకాల వలన శరీరంలో జీవ ప్రక్రియకు గురవుతూ ఉంటాయి. వాటి గ్లైసోమిక్ సూచిక కూడా చాలా అధికంగా ఉంటుంది. కావున రోటి ,అన్నం కలిపి తీసుకోవడం ఇకనుంచి మానుకోండి.. ఒకే టైంలో ఒకే రకమైన ఆహారాన్ని తినడం: చపాతి, అన్నం రెండు కలిపి తీసుకుంటే ఇక మీద నుంచి వాటిని మానుకోండి. ఒకే టైంలో ఒక పదార్థం మాత్రమే తినడానికి ప్రయత్నించండి. మీరు అన్నం తింటే రోటీ తినొద్దు.. రోటి తింటే అన్నం తీసుకోకూడదు.. మీరు ఈ రెండిటిని కలిపి తీసుకోవాలంటే కాస్త గ్యాప్ తీసుకొని తినాలి ముందుగా బ్రెడ్ తినండి.

Health Tips Do you know how many losses there are if you take rice and chapati together
Health Tips Do you know how many losses there are if you take rice and chapati together

తర్వాత రెండు గంటల తర్వాత అన్నం తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల రెండిట్లో ఉండే పోషకాహారాన్ని పొందవచ్చు. ఇలా వేరువేరుగా తినడం వలన గ్యాస్, అజీర్ణం లాంటి సమస్యలు రావు.. ఈ ఇబ్బందులు వచ్చే అవకాశం : రైస్, రోటి రెండిట్లోనూ కార్బోహైడ్రేట్ పుష్కలంగా ఉంటుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో స్టార్చ్ శోచించబడుతుంది. ఈ రెండిటిని కలిపి తింటే అజీర్ణం పోవడమే కాకుండా కడుపుబ్బరం అనే సమస్య ఎదురవుతుంది. చపాతి, అన్నం కలిపి తీసుకోవడం వలన వీటిలో ఉండే పోషకాలు శరీరంలో ఘర్షణ ఏర్పడుతుంది. ఇది వాటి శోషణకు ఆటంకం కలిగిస్తుంది.

Advertisement
Advertisement