Black Salt Tea : టీలో బ్లాక్ సాల్ట్ కలిపి తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా మీకు..!
Black Salt Tea : నిత్యం ఉదయం నిద్ర లేవగానే టీ తాగడం చాలామందికి అలవాటు ఉంటుంది. ఈ టీ అనేది భారతీయులకు ఇష్టమైన పానీయం. అయితే మనకి రకరకాల టీలు అందుబాటులో ఉంటున్నాయి.. అయితే ఇప్పుడు కొత్తగా టీ లో బ్లాక్ సాల్ట్ కలిపి తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా.?
వాటి ప్రయోజనాల గురించి మీరు తెలుసుకుంటే దాన్ని తప్పకుండా మీ డైట్ లో చేర్చుకుంటారు.. కాబట్టి ఈ బ్లాక్ సాల్టు ఏ టీలో ట్రై చేయొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బ్లాక్ సాల్ట్ కలిపిన ఈ టీ తీసుకోవడం వలన జీర్ణక్రియలో చాలా మేలు జరుగుతుంది. బరువు తగ్గాలనుకుంటే బ్లాక్ సాల్ట్ కలిపిన గ్రీన్ టీ తాగాలి. అలా తాగడం వలన బరువు తగ్గుతారు. అలాగే యాసిడిటీ సమస్య నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.
లెమన్ టీ: లెమన్ టీ లో బ్లాక్ సాల్ట్ కలుపుకొని తాగితే పొట్టకు సంబంధించిన ఎన్నో సమస్యలు తగ్గుతాయి. బ్లాక్ సాల్టు కలిపి లెమన్ టీ తాగాలి.
బ్లాక్ టీ: ఈ బ్లాక్ టీలో నల్ల ఉప్పు మిక్స్ చేయడం వలన జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. బరువు తగ్గే ప్రక్రియ వేగంవంతం అవుతుంది. బ్లాక్ సాల్ట్ కడుపులో జీర్ణ ఎంజైములును ఉత్తేజపరుస్తుంది.
గ్రీన్ టీ:బ్లాక్ సాల్ట్ కలిపి గ్రీన్ టీ తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. గ్రీన్ టీలో బ్లాక్ సాల్ట్ కలపడం వలన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి..
బ్లాక్ సాల్ట్ ఎన్నో ఆరోగ్య మరియు చర్మ సంబంధిత సమస్యలు నయం చేసి గొప్ప ఔషధం పుష్కలంగా ఉంటాయి. టీలో నల్ల ఉప్పు కలిపి తీసుకోవడం వలన రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది. కావున టీలో బ్లాక్ సాల్ట్ కలుపుకొని తీసుకోవడం వలన మంచి ప్రయోజనాలను పొందవచ్చు..