Breast Cancer : బ్రా వేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా ..??
ప్రధానాంశాలు:
Breast Cancer : బ్రా వేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా ..??
చాలామందిలో బ్రా వేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని అపోహ
Breast Cancer : చాలామందిలో బ్రా వేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని అపోహ ఉంటుంది. అయితే బ్రా కి క్యాన్సర్ కి ఎటువంటి సంబంధం లేదని వైద్యులు చెబుతున్నారు. బ్రా వేసుకున్న ప్రదేశంలో టైట్ గా ఉండడం వలన బ్రెస్ట్ లో ఉన్న క్యాన్సర్ కణాలను టాక్సిలిమ్ లింప్ నోట్స్ కి ఇస్తుంది. అయితే ఈ లింఫ్ కణాలు బ్రా వేసుకోవడం వలన నొక్కి వేయబడతాయని, దీంతో వాటి సరఫరా సరిగా అవ్వదని, క్యాన్సర్ అనేది వెళ్ళదు అని దీనివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని అనుకుంటారు. కానీ ఇది అపోహ అని వైద్యులు అంటున్నారు.
లింఫ్ గ్రంథులు బ్రా వేసుకోవడం వలన అంత త్వరగా నొక్కి వేయబడవు. ఎంత టైట్ గా వేసుకున్నా, బిగించినా అవి చాలా చిన్నచిన్న కణాలు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. క్యాన్సర్ కణాలను లింకు నోట్స్ కి అందిస్తాయి. దీనివలన క్యాన్సర్ అనేది అస్సలు రాదు. బ్రా వేసుకోవడం వలన క్యాన్సర్ అనేది అస్సలు రాదు. అలాగే మరి కొంతమంది పాటర్న్ బ్రా వేసుకోవడం వలన హీట్ జనరేట్ అయి క్యాన్సర్ వస్తుందని అనుకుంటారు. దీనివల్ల కూడా క్యాన్సర్ అనేది అస్సలు రాదు అని వైద్యులు చెబుతున్నారు.
క్యాన్సర్ అనేది బ్రా వేసుకున్న పై భాగం కింద భాగంలో వస్తుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువగా బ్రెస్ట్ కణాలు ఉంటాయి. అంతేకానీ బ్రా టైట్ గా వేసుకున్న ప్రదేశంలో, హీట్ వల్ల క్యాన్సర్ రావడం అనేది రాదు. అలాగే అండర్ వైర్డ్ బ్రా వలన కూడా ఎటువంటి క్యాన్సర్ రాదు. బ్రా అనేది కంఫర్టబుల్గా ఉండడానికి మాత్రమే. కంఫర్టబుల్గా ఉంటేనే రోజువారి పనుల్లో యాక్టివ్ గా ఉండగలుగుతారు. అంతేకానీ బ్రా వేసుకోవడం వలన క్యాన్సర్ అనేది అసలు రాదు. దీనిపై చాలా పరిశోధనలు కూడా జరిగాయి. బ్రా కి క్యాన్సర్ కి ఎటువంటి సంబంధం లేదు.