Coffee : ఒక్క కప్పు కాఫీ తాగి బరువు తగ్గండి.. మీరూ నాజుగ్గా మానడం గ్యారెంటీ..!
Coffee : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవన శైలివిధానంలో చాలామంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి అలసిపోతూ ఉంటారు. అయితే అలాంటి అధిక బరువు తగ్గించడం కోసం ఈ ఒక కప్పు కాఫీ తాగి తగ్గించుకోండి. ఆ కాఫీ ఏ విధంగా తాగాలి.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ రోజు మన బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తయారు చేసుకోబోతునన్నాం.. ఈ రెసిపీ ఇది వెయిట్ లాస్ కోసం బరువు తగ్గటానికి యూజ్ చేసే రెసిపీ అనమాట.. సో దీన్ని తాగడం వల్ల మనకి చాలా సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఏమి తినాలనిపించదు. ఆటోమేటిక్గా ఫుడ్ అనేది తక్కువ తీసుకుంటాము. సో దీని ప్రాసెస్ చూద్దామా.. దీని కోసం ఒక చిన్న కప్ తీసుకోండి. మీరు తాగే క్వాంటిటీని బట్టి కప్ తీసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఒక చిన్న కప్పు వరకు వాటర్ తీసుకుని వాటర్ ని వేడి చేసుకోండి.
బాగా ఈ వాటర్ వేడిగా అయిపోవాలి అనమాట.. ఇలా మరిగిన తర్వాత అదే కప్పులో ఒక టీ స్పూన్ వరకు ఏ బ్రాండ్ కాఫీ పౌడర్ అయిన యాడ్ చేసుకుని ఇందులో వేసుకొని కాఫీ పౌడర్ ని కలుపుకోండి. ఇది ఏంటంటే మనకి ఎక్కువసేపు ఆకలి వేయ్యదు. ఎక్కువ టైం తినకుండా ఉంటే ఏంటంటే మన బాడీ మనం ఏదైనా పని చేయడానికి మనకి ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ ను బర్నింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనం వెయిట్ అనేది కూడా లాస్ అవుతాము. తిండి మీద ఆలోచన కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ కాఫీలో బట్టర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆడ్ చేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కాఫీ అంతా వేసుకొని ఒక 30 సెకండ్ల పాటు బాగా గ్రైండ్ చేసుకోండి. మీరు చూసినట్టయితే కొంచెం క్రీమీ అవుతుంది. బట్ ఫస్ట్ లో తాగలేక పోతే వాళ్లకోసం అన్నమాట కొంచం ఉప్పు కూడా వేసుకోండి. ఫ్లేవర్ కి బాగుంటుంది.
అండ్ ఇలానే తాగాలి అసలు. అయితే రూల్ ప్రకారం దీంట్లో తేనె వేసుకుని అలవాటు చేసుకోండి. అంతేకాకుండా కోకోనట్ ఆయిల్ ని కూడా ఆప్షనల్ అది కూడా కావాలంటే ఆడ్ చేసుకోవచ్చు. ఈ కాఫీలో సిక్స్టీ పెర్సెంట్ ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ సేపు ఆకలి వేయకుండా కూడా ఉంటుంది. మంచిగా బాడీ కూడా వర్క్ అవుతుంది. ఇక ఈ కాఫీ ని పరిగడుపున తీసుకుంటే వెయిట్ లాస్ అనేది తొందరగా జరుగుతుంది.సో మీకు నచ్చితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అధికంగా బరువుని తగ్గించుకోండి.