Health Tips : రాత్రి పడుకునే ముందు ఒక కప్పు పాలలో వీటిని వేసి తాగండి… ఇక బెడ్ మీద రెచ్చిపోవడమే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : రాత్రి పడుకునే ముందు ఒక కప్పు పాలలో వీటిని వేసి తాగండి… ఇక బెడ్ మీద రెచ్చిపోవడమే…?

 Authored By ramu | The Telugu News | Updated on :14 December 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Health Tips : రాత్రి పడుకునే ముందు ఒక కప్పు పాలలో వీటిని వేసి తాగండి... ఇక బెడ్ మీద రెచ్చిపోవడమే...?

Health Tips: ఇప్పుడున్న సమాజంలో అనేక టెన్షన్స్, ఒత్తిడిలు,ఎక్కువైపోయాయి. మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. ఎందుకంటే బిజీ లైఫ్ లో డబ్బు సంపాదించుటకు ఎక్కువ ప్రియారిటిస్తున్నారు. ఇటువంటి సమయంలో దాంపత్య జీవితంలో కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కావున దీనితో దాంపత్య సంతోషం కి దూరం అవుతున్నారు. అయితే మీ వంట గదిలోనే దాగి ఉన్న ఒక సాధారణ తో మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, మీ దాంపత్య జీవితాన్ని మరింత ఆనందంగాఉండాలంటే.. అదే లవంగం.! ఈ చిన్న వంట వస్తుంది శారీరక శక్తిని పెంచి, అలసట దూరం చేసి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది.

Health Tips రాత్రి పడుకునే ముందు ఒక కప్పు పాలలో వీటిని వేసి తాగండి ఇక బెడ్ మీద రెచ్చిపోవడమే

Health Tips : రాత్రి పడుకునే ముందు ఒక కప్పు పాలలో వీటిని వేసి తాగండి… ఇక బెడ్ మీద రెచ్చిపోవడమే…?

Health Tips లవంగo వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు

– శారీరక సామర్థ్యం పెరుగుతుంది
ఆయుష్షు వైద్యుడు డాక్టర్ రాజ్ బిహారి ఈ వారి ప్రకారం, లవంగాలలో యూజినాల్,విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఇది శరీరంలో ఇది శరీరంలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. ఇది శారీరక శక్తిని పెంచడంలో, పురుషులలో టెస్ట్-steran స్థాయిలను సమతుల్యం చేయటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Health Tips ఉపయోగించే విధానం

ఒక కప్పు పాలలో రెండు మూడు లవంగాలు వేసి మరిగించండి. గోరువెచ్చని తర్వాత దానికి ఒక చెంచా తేనె కలిపి రాత్రి నిద్రించే సమయంలో తాగండి. ఇది టెస్ట్ ఎలా స్థాయిలో మెరుగుపరచడంతో పాటు శారీరక సామర్థ్యాన్ని పెంచుతుంది. Drink these in a cup of milk before going to bed at night

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది