Garlic : పురుషులకి వెల్లుల్లి ఓ గొప్ప ఔషధం… కానీ ఈ వ్యాధిగ్రస్తులు తీసుకుంటే డేంజర్ లో పడినట్లే…!
Garlic : నిత్యం మనం వెల్లుల్లి వంటల్లో వాడుతూనే ఉంటారు.. ఈ వెల్లుల్లిలో ఎన్నో గొప్ప ఔషధాలు ఉన్నాయి. ఇది ప్రతి వంట గదిలో తప్పనిసరిగా ఉంటుంది. అయితే వీటిని కూరల్లో మాత్రమే కాకుండా మన శరీరానికి ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయట పడేయడానికి ఈ వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి చాలా గుణాలను కలిగి ఉంటుంది. ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడింది. దీనిలో కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్, లాంటి ఎన్నో పోషక గుణాలు ఉంటాయి. వెల్లుల్లి పరిమి త మోతాదు లో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఓ పరిశోధనలో తేలింది. కానీ కొందరు వెల్లుల్లి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.. వారెవరో ఇప్పుడు మనం చూద్దాం..
వెల్లుల్లి ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఇప్పటికే తక్కువ బాధపడుతున్న వ్యక్తులు వెల్లుల్లి ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు.. కొన్ని సమస్యల కారణ బ్లడ్ డిన్నర్స్ తీసుకుంటే వెల్లుల్లి తక్కువ మోతాదులు తీసుకుంటే మంచిది.. అలాగే బలహీనమైన వారు జీవక్రియ లాంటి సమస్యలు ఉంటే వెల్లుల్లి తీసుకోకూడదు. ఒకవేళ వెల్లులి ఆహారం తీసుకుంటే అది మీ సమస్యను ఇంకాస్త తీవ్రంగా మారుస్తుంది.
డ్యూటీ సమస్య ఉన్నవారు వెల్లుల్లి అతిగా తినడం వలన గుండెలో మంట వస్తుంది.
ఇప్పటికీ ఆసిడ్ సమస్యలు తో బాధపడుతున్నవారు ఈ వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.. వెల్లుల్లి అధికంగా తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన పెరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా కొన్నిసార్లు చెమట దుర్వాసన వస్తుంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు తక్కువ మోతాదులో వెల్లుల్లి ని తీసుకోవడమే మంచిది.