Diabetes : షుగర్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త… ఈ ఆహార పదార్థాల తో షుగర్ లెవెల్ కంట్రోల్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : షుగర్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త… ఈ ఆహార పదార్థాల తో షుగర్ లెవెల్ కంట్రోల్…!

 Authored By aruna | The Telugu News | Updated on :25 October 2023,8:00 am

Diabetes : షుగర్ వ్యాధిగ్రస్తులు ఏదైనా ఆహారం తీసుకోవాలంటే చాలా భయపడిపోతూ ఉంటారు. ఎక్కడ చక్కెర పెరుగుతుందోనని స్వీట్లు, పళ్ళు, మిఠాయిలు మొత్తంగా మానేస్తుంటారు. అన్నం కూడా మానేసి ఓట్టి చపాతీలు తినడానికి రాగి ముద్దలు తింటుంటారు. షుగర్ కంట్రోల్ లో ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. షుగర్ జబ్బు పేరులోని తీపి ఉంది..ఒక్కసారి దీని బారిన పడితే రక్తంలో చక్కర శాతాన్ని అదుపులో ఉంచుకునేందుకు నిత్యం మందులు మింగాలి. తినే ఆహారంలో తీపి లేకుండా త్వరగా అరిగిపోవే ఆహారాలను చేర్చుకోవాలి. వీటికి తోడు శరీరానికి చాలినంత శ్రమను కల్పించాలి. కొన్ని సందేహాలతోనే ఆహారంలో సమానక్ష పద్యాలు పాటించడం మొదలుపెడతారు. అన్నం మానేస్తారు. పాటించాల్సిన అవసరం లేదు.. అన్ని రకాల ఆహారాలను తీసుకుంటూనే ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలను తీసుకుంటే సరిపోతుందని చెబుతారు.

ముఖ్యంగా మనం ఆహారంలో తగ్గించాల్సింది.. ఏంటంటే నూనె వస్తువులు కొవ్వు పదార్థాలు పూర్తిగా తగ్గించండి. తర్వాత అన్నం అనేది క్వాంటి తగ్గించాలి. తర్వాత తీపి వస్తువులు అనేది పూర్తిగా మానేయాలి. స్వీట్స్, తేనె వస్తువులు జామ్స్ అలాంటివన్నీ పూర్తిగా తగ్గించాలి. ఓన్లీ రైస్ పూర్తిగా మానాల్సిన అవసరం లేదు. మనకి రకరకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. అంటే రాగులు, సజ్జలు, జొన్నలు, గోధుమలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం ఇప్పుడు జనరల్ గా మనకు మార్కెట్లో దొరికే వేంటంటే అన్ని పాలిష్ దొరుకుతున్నాయి. కాకుండా పొట్టుతో కూడిన ఆహారము అంటే ఇప్పుడు రైస్ అయితే తినొచ్చు.. రైసే తీసుకోవచ్చు.. కానీ అది పూర్తిగా దొరుకుతుంది. కాబట్టి అట్లా కాకుండా బ్రౌన్ రైస్ అని కొంచెం పొట్టు తక్కువ తీసిన రైస్ తీసుకుంటే రైస్ ఒకటే మనం వాడుకోవచ్చు.

నో ప్రాబ్లం కానీ ఒకవేళ రైస్ తీసుకొని రెండో పూట అంటే నైట్ రాత్రిపూట డిన్నర్ లో మాత్రమే కచ్చితంగా గోధుమలు గాని జొన్నలతో చేసింది గాని మనం తీసుకోవటం మూలాన మనకి అన్ని రకాల పోషకాలు అనేవి వెళ్తాయి.మనం తగ్గించి తీసుకోవాల్సిన పండ్లు ఏంటంటే షుగర్ ఉన్నవాళ్లు అరటిపండు, సపోటా, సీతాఫలం, ద్రాక్ష ఇవి మాత్రము తగ్గించి తీసుకోవాలి. అది షుగర్ లెవెల్స్ చూసుకొని తీసుకోవాలి. ఆహారంలో ఒక రకమైన పండుగ తీసుకోవచ్చు.. షుగర్ పేషెంట్స్ తక్కువ తీసుకోవాలి. ఒకవేళ షుగర్ పేషెంట్రి వర్క్ అయితే ఎక్కువ పని చేయకుండా కూర్చొనుండే పని అయితే గనుక వాళ్ళు తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారం తీసుకోవాలి.

Good news for diabetes sugar level control with these foods

Good news for diabetes sugar level control with these foods

అలాగే మెంతులు పొడిని తీసుకోవాలి. తీసుకున్న 15 నుండి 20 నిమిషాల అనంతరం భోజనం చేయాలి. ఇది చక్కర వ్యాధికి వాడే మందుల పరిమాణాన్ని తగ్గిస్తుంది. అలాగే శరీర బరువు పెరగకుండా చూసుకోవాలి. ప్రతిరోజు కనీసం అరగంట సేపైనా వ్యాయామం చేయాలి. నడవడం , వ్యాయామం ధ్యానం లాంటివి చేస్తే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది