Coffee : నిత్యం ఈ కాఫీ తాగే వారికి అదిరిపోయే శుభవార్త…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Coffee : నిత్యం ఈ కాఫీ తాగే వారికి అదిరిపోయే శుభవార్త…!

 Authored By aruna | The Telugu News | Updated on :14 October 2023,7:00 am

Coffee : కాస్త తలనొప్పిగా ఉన్న ఉల్లాసంగా ఉన్న కాఫీ తాగడం జీవితంలో ఓ అంతర్భాగం అయిపోయింది. అసలు కాఫీ, కాఫీ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? వీటిని ఎంత మోతాదులో తీసుకుంటే మంచిది అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనలో చాలామంది ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయగానే కాఫీ లేదా కాఫీ తాగుతుంటారు. ఇక రోజుల్లో కొందరు ఎన్నిసార్లు కాఫీలు కాఫీలు తాగుతారో లెక్కే ఉండదు. కొందరు మాత్రం కేవలం ఉదయం సాయంత్రానికే పరిమితం అవుతారు. ఇంకొందరు ఉదయం రెండుసార్లు సాయంత్రం రెండుసార్లు తాగుతారు. ఈ క్రమంలో కొందరు కేవలం కాఫీకి మాత్రమే ప్రాధాన్యతను ఇస్తే.. కొందరు మాత్రం కేవలం టి మాత్రమే తాగుతుంటారు. సహజంగా టీ నరాల ఉత్పరకంగా పనిచేస్తుంది. మనం తాగిన వెంటనే మనకి ఓ శక్తివంతమైన భావనను కలిగిస్తుంది. టీ లేదా కాఫీలను తగిన మోతాదులో తీసుకోవడం ద్వారా అనారోగ్యాల భారీ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు అని వైద్యుడు చెబుతున్నారు.

బ్రెయిన్ కాస్త చురుగ్గా పనిచేయాలంటే ఆ సమయంలో కాఫీ తాగితే సరిపోతుంది. మెదడు కణాలు మనం ఏదైనా విషయాన్ని నేర్చుకోవడానికి జ్ఞాపక శక్తి పెంచడానికి మన నాలెడ్జ్ పెంచడానికి బాగా పనిచేస్తాయి. కొందరిలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కాఫీ తాగడం వల్ల అలసి సొలసిన శరీరానికి ఉత్సాహం లభిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. శరీరానికి ఉల్లాసం కలుగుతుంది.టీ లు రకరకాల ఫ్లేవర్లలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే నిత్యం టీ తాగే అలవాటు ఉన్నవారికి ఇప్పుడు సైంటిస్టులు ఒక శుభవార్త చెప్తున్నారు. అదేంటంటే నిత్యం కాఫీ తాగే వారు ఎముకలు దృఢంగా ఉంటాయట. అసలు ఎముకలు విరిగిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుందట. ఈ విషయాన్ని చైనా సైంటిస్టులు చెప్తున్నారు. పబ్లిక్ హెల్త్ స్కూల్ పరిశోధకులు టీ ఎక్కువగా తాగుతున్న వ్యక్తులపై సైంటిస్టులు పరిశోధనలు చేశారు.

Good news for regular tea drinkers

Good news for regular tea drinkers

దీంతో తేలిన విషయం ఏంటంటే గత 30 ఏళ్లుగా కాఫీ తాగుతున్న వ్యక్తులలో ఏముకులు విరిగిన సందర్భాలు చాలా తక్కువ అని తేల్చారు. ఈ పరిశోధనలో భాగంగా దాదాపు నాలుగు లక్షల 503 మందిని ప్రశ్నించారు. వారిలో కీళ్ల ఎముకలు విరిగిన సందర్భాలు అతి తక్కువ అని పరిశోధకులు తేల్చారు. కనుక నిత్యం టీ తాగే అలవాటు ఉన్నవారికి ఈ అంశం ఎంతో మేలు చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.. కావున నిత్యం రెండు కప్పులు టీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని అలాగే అధిక బరువుకి చెక్ పెట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది