Hair : మెంతులతో రాలిన జుట్టు వేగంగా పెంచుకోండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair : మెంతులతో రాలిన జుట్టు వేగంగా పెంచుకోండి…!

 Authored By aruna | The Telugu News | Updated on :6 October 2023,2:00 pm

Hair : జుట్టు పెంచుకోవాలని ఎవరు ఉండదు చెప్పండి.. ఈమధ్య పొలిటిషన్ కూడా జుట్టు గురించి మాట్లాడటం మనం చూస్తున్నాం కదా.. జుట్టు ఉన్న అమ్మ ఏ విధంగానైనా హెయిర్ స్టైల్స్ చేసుకోవచ్చు.. పొట్టిగా వేసుకోవచ్చు.. చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించవచ్చు.. మరి ఆ జుట్టే బలహీనంగా ఉండి కళా విహనంగా ఉంటే మీరంతా ఖరీదైన దుస్తులు, నగలు వేసుకుంటే మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి. అందుకని నెత్తి మీద ఉన్న ఆ నాలుగు వెంట్రుకలను కాపాడుకోవడం మాత్రమే కాదు.. మీరు ఊహించని రీతిలో అద్భుతంగా హెయిర్ గ్రో అవ్వడానికి ఈ రోజు ఒక సూపర్ రెమిడీతో మీ ముందుకు వచ్చాను. ఇది బట్టతల వాళ్ళకి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మీ హెయిర్ ని రిపేర్ చేయడం మాత్రమే కాకుండా కుదుళ్ళ నుంచి బలంగా, దృఢంగా, ఆరోగ్యంగా జుట్టును పెంచడం లేదంటే నమ్మండి.. అద్భుతమైన రెమెడీని ఇది కాకపోతే కాస్త సమయం పడుతుంది.

ఈ రెమెడీ కనుక మీరు తయారు చేసుకుంటే మీ తలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు అయినా సరే ఈ రెమిడి పూర్తిగా పరిష్కరిస్తుంది. దాంతోపాటు అందమైన వత్తైన జుట్టును మీ సొంత అవుతుంది.. మరి ఈ రెమెడీ ఏంటో చూద్దాం.. ఈ రెమెడీ కోసం ముందుగా మనం మెంతులను తీసుకుంటున్నాం.. అలాగే ఒక మంచి గాజు చేసా గాని లేదా మూత గట్టిగా ఉండే ఒక ప్లాస్టిక్ బాటిల్ గాని తీసుకోండి. అందులో ఒక రెండు స్పూన్ల వరకు మెంతులు వేసి డ్రింకింగ్ వాటర్ బాటిల్ నిండా వేసేసి తర్వాత స్పూన్ తో ఒకసారి బాగా కలిపి గట్టిగా మూత పెట్టి ఇంట్లో ఒక చోట రెండు రోజులు పాటు అలాగే ఉంచేయండి. ఈ మెంతులు ఇలా రెండు రోజులు పాటు నానటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.. ఇలా రెండు రోజులు పాటు నానబెడితే మెంతులకుండే ఔషధ గుణాలన్నీ ఈ వాటర్ లోకి వస్తాయి.

Grow Fallen Hair Fast With Fenugreek

Grow Fallen Hair Fast With Fenugreek

అందువల్ల ఈ ఔషధ గుణాలు మన తలకి పూర్తిగా అందుతాయి. ఇదిగో ఈ జెల్ దివ్య ఔషధం అంటే నమ్మండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మెంతుల జల్ ని మరొక బౌల్లో స్టైనర్ సహాయంతో వడకట్టుకుందాం. ఈ జెల్ కేవలం చూడడానికి రావడం మాత్రమే కాదు ఫ్రెండ్స్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ జల్ లో ఒక స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ వేసి బాగా కలపండి. అంతే కేవలం నాలుగే ఇంగ్రిడియంట్స్ ఈ నాలుగు కూడా అద్భుతమైన ఇంగ్రిడియంట్స్ మెంతులు, అలోవెరా జెల్ అలాగే ఆముదం, కొబ్బరి నూనె మన తలకి అద్భుతంగా పనిచేసే హోం రెమిడీ రెడీ అయిపోయింది. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా వాడుకోవచ్చు. మనం తలస్నానానికి వెళ్లే గంట ముందు ఆయిల్ ఎలా అయితే అప్లై చేస్తామో.. అలాగే ఇది చేసిన వేసుకుని కుదుళ్ళ నుంచి తల చివర వరకు మొత్తంగా పట్టించండి.

మొత్తం పట్టించిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోండి. ఒక గంట పాటు ఆ హెయిర్ ని అలా వదిలేయండి. తర్వాత హెర్బల్ షాంపుతో గాని లేదా మైండ్ షాంపూతో గాని తలస్నానం చేసేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ఒక నెల రోజుల్లోనే మీరు కోరుకున్న అందమైన, దృఢమైన, బలమైన జుట్టు మీకు పెరుగుతుంది…

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది