Guava Benefits : డయాబెటిస్ పేషెంట్లు జామ పండును తినే ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే… షుగర్ కంట్రోల్ చెయ్యొచ్చు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Guava Benefits : డయాబెటిస్ పేషెంట్లు జామ పండును తినే ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే… షుగర్ కంట్రోల్ చెయ్యొచ్చు…!

 Authored By ramu | The Telugu News | Updated on :3 June 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Guava Benefits : డయాబెటిస్ పేషెంట్లు జామ పండును తినే ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే... షుగర్ కంట్రోల్ చెయ్యొచ్చు...!

Guava Benefits : ప్రస్తుత కాలంలో షుగర్ సమస్యతో ఎంతో మంది బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలను కంట్రోల్ చేసేందుకు కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి జామకాయ తినటం. అయితే జామకాయ తినే ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే. షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు అంట. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. షుగర్ అనేది ఒకసారి వచ్చింది అంటే చాలు. దానిని కంట్రోల్ చేయకపోతే బాడీలో ఉన్న పార్ట్స్ అనేవి ఎఫెక్ట్ అయి మరణానికి కూడా దారితీస్తుంది. ఈ వ్యాధి అనేది వంశపారం పర్యంగా కూడా వస్తుంది. కావున దీనిని కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం..

షుగర్ : డయాబెటిస్ ఉన్నవారు దానిని కంట్రోల్ చేయటం చాలా అవసరం. దీనిని కంట్రోల్ చేసుకునేందుకు కొన్ని ఇంటి చిట్కాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఎంతో హెల్ప్ చేస్తాయి. శరీరానికి కూడా ఎలాంటి హాని కలిగించవు. అందులో ఒకటి జామకాయ తినటం. ఈ జామ పండును సరిగ్గా తీసుకుంటే షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది…

Guava Benefits జామ లోని పోషకాలు

జామ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిలో అరేంజెస్ కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. దీనిలో విటమిన్ బి2,ఇ,కె,ఫైబర్, మాంగనీస్,పొటాషియం,ఐరన్, పాస్పరస్ అధికంగా ఉన్నాయి. జామపండు అనేది ఎన్నో రకాల వ్యాధుల నుండి రక్షిస్తుంది. జామ మరియు జామ ఆకు కాండములో కూడా ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి.

Guava Benefits డయాబెటిస్ పేషెంట్లు జామ పండును తినే ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే షుగర్ కంట్రోల్ చెయ్యొచ్చు

Guava Benefits : డయాబెటిస్ పేషెంట్లు జామ పండును తినే ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే… షుగర్ కంట్రోల్ చెయ్యొచ్చు…!

ఎలా తీసుకోవాలి : జామపండును దోరగా ఉన్న దానిని తీసుకోండి. దానిని మెత్తగా మిక్సీ పట్టాలి. దీనిలో 240 మి.లీ నీళ్లు, ఒక గ్లాస్ జ్యూస్ కి నీరు కలిపి ఉంచాలి. దీనిని మరుసటి రోజు అనగా ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచిది. జామ పండ్లను ఇలా తీసుకున్నట్లయితే షుగర్ అనేది కంట్రోల్ లో ఉంటుంది…

కారణం : జామలోని డైటరీ ఫైబర్ అనేది ఉంటుంది. ఇది చక్కెర శోషణని నెమ్మదించేలా చేస్తుంది. అంతేకాక జామ పండులో గ్లైసోమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కావున షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. షుగర్ లెవల్స్ ను తక్కువ స్థాయిలో మాత్రమే పెంచుతుంది. మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ఎంతో మంచిది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది