Hair Tips : మీ జుట్టు ఊడిపోతుందా అయితే ఇలా చేయండి ఏడు రోజులనే మీ జుట్టు తిరిగి వస్తుంది. ఐటమ్1
ఆడవారికి జుట్టు అందం కొందరికి జుట్టు పొడవుగా ఉంటుంది కొందరికి జుట్టు పొట్టిగా ఉంటుంది ఇలా రకరకాలుగా ఉంటుంది జుట్టు ఎంత ఒత్తుగా ఉంటే పొడుగా ఉంటే అంత అందంగా ఉంటారు ఆడవారు ఇలా ఎన్నో హెయిర్ స్టైల్స్ ను వేస్తూ ఉంటారు ఇలాంటి జుట్టు ప్రస్తుతం ఉన్న కాలంలో అందరి జుట్టు ఊడిపోతుంది ఈ సమస్యతో అందరూ ఎంతో బాధపడుతున్నారు ఎన్నో షాంపూలు ఎన్నో హెయిర్ ఆయిల్స్ ను వాడిన కానీ ప్రయోజనం ఉండడం లేదు. జుట్టు ఊడడం మాత్రం ఆగడం లేదు కొందరిలో ఈ సమస్య ప్రోటీన్ ఫుడ్ తీసుకోకపోవడం,కొందరిలో ఒత్తిడిలు వలన ఇలా రకరకాలుగా కారణమవుతున్నాయి.
ఎక్కువగా గాఢత గల షాంపూలు వాడడం వలన కూడా జుట్టు పోతుంది వీటిలో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే సరైన ఫుడ్ ను తీసుకోకపోవడం వలన ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యకు నివారణ ఏమిటో చూద్దాం ఉల్లిపాయల రసం చాలా ఉపయోగపడుతుంది ఉల్లిపాయ ముక్కలను మిక్సీలో వేసి రసం చేయాలి దీనితో ఆలివ్ ఆయిల్ కలుపుకొని దీని హెయిర్ ఆయిల్ రాసిన మాదిరిగానే దీనిని కూడా అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కుంకుడు కాయలతో కడిగేయాలి ఇలా వారానికి మూడుసార్లు చేయడం వలన 90% కూడిన జుట్టు తిరిగి వస్తుంది. అలాగే గంజి గంజి అంటే మనం అన్నం వండుకునేటప్పుడు రైస్ లో ఎక్కువ వాటర్ ను పోసుకొని దాన్లోంచి గంజి తీసుకోవాలి.
ఇలా తీసుకున్న గంజి చల్లారిన తర్వాత జుట్టుకు కుదురులకు బాగా అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్న 30 నిమిషాలు తర్వాత కడిగేయాలి. అలాగే కరివేపాకు ఈ కరివేపాకు జుట్టుకు ఎంతో మంచి ఔషధం లాగా పనిచేస్తుంది దీనిని ఒక గుప్పెడు తీసుకొని ఏదైనా హెయిర్ ఆయిల్ ను తీసుకొని 100 గ్రాములు ఆయిల్ ఒక బౌల్లోకి పోసుకొని దాన్లో గుప్పెడు కరివేపాకు వేసి ఐదు నిమిషాల వరకు వేడి చేయాలి తర్వాత దానిని చల్లారనివ్వాలి. దీని వడకట్టి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని దీనిని తలస్నానం చేసే ముందు అప్లై చేసుకొని 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేయడం వలన ఏడు రోజులలో ఉడిన జుట్టు తిరిగి వస్తుంది.