Hair Tips : జస్ట్ నెల రోజులలో ఒత్తైన జుట్టు మీ సొంతం కావాలంటే ఇలా ట్రై చేయండి…!
Hair Tips : జుట్టు రాలే సమస్యలు అనేవి రోజురోజుకి ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎన్నో రకాల చిట్కాలను, ప్రొడక్ట్స్ ను ట్రై చేస్తున్న కాని ఎటువంటి ప్రయోజనం కలగడం లేదు.. అటువంటి వారికి ఇప్పుడు సరికొత్త చిట్కాతో మీ ముందుకి రావడం జరిగింది. అదేంటి అంటే “గంజి” చాలామంది అన్నం వండిన తదువా తర్వాత గంజిని పడేస్తూ ఉంటారు. అయితే ఆ గంజిలో చాలా పోషకాలు ఉంటాయి. జుట్టు అధికంగా ఊడిపోయే లాంటి ఇబ్బందులు ఉన్నవాళ్లకి గంజి ఒక మంచి మందుల సహాయపడుతుంది. ఈ గంజి విటమిన్ బి, ఈ అనేవి అధికంగా ఉంటాయి. కావున జుట్టు దృఢంగా ఎదుగుతుంది. జుట్టు కుదుళ్లను బలంగా చేయడానికి జుట్టు రాలిపోకుండా ఒత్తుగా రావడానికి గంజి అనేది చాలా చక్కగా సహాయపడుతుంది. అని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది.
2010 సంవత్సరంలో డ్యూటీ కేర్ యూనివర్సిటీ ఒకోహోమా జపాన్ వారు పరీక్షలు జరిపారు.
ఈ పరీక్షలలో గంజి అనేది చాలా బాగా సహాయపడుతున్నదని చెప్పడం జరిగింది. ఈ గంజిలో ప్రధానంగా అధిక మోతాదులో ఉండే ఇనోసిటల్ కెమికల్ కాంపౌండ్ వలన జుట్టు కుదుల నుంచి ఈ రకమైన ఫలితం ఉంటుంది. అని తెలిపారు జుట్టు రాలకుండా బలంగా ఉండడానికి అలాగే జుట్టు నిగనగాలాడుతూ మెరవడానికి ఈ గంజి అనేది చాలా బాగా సహాయపడుతుంది. చాలామందికి జుట్టు చిక్కులు చిక్కులుగా ఉంటూ ఉంటుంది. ఈ గంజి మెడిసిన్ లా సహాయపడుతుందని తెలిపారు. అయితే ఈ గంజిని తీసుకొని మాడుపై బాగా పెట్టుకోవాలి.
ఈ విధంగా 15 నిమిషాలు పాటు మసాజ్ చేయడం వలన ఇన్నో సెంటు అనే కెమికల్ కాంపౌండ్ జుట్టుకుదుల్లా కు చేరడానికి ఛాన్స్ ఉంటుంది. జుట్టు మొత్తానికి పైనుంచి కింద వరకు ఈ గంజిని రాసుకుంటే తర్వాత ఒక గంట సేపు వరకు అలా వదిలేయాలి. తరువాత తలస్నానం చేయాలి. ఈ గంజి మీ జుట్టుకి ఒక కండిషన్ ర్ లాగా సహాయపడుతుంది. ఇవన్నీ జుట్టుని షైనీగా చేస్తాయి మృదువైన పట్టు లాంటి జుట్టు కోసం ఈ గంజి అనేది చాలా బాగా సహాయపడుతుంది. అదేవిధంగా ఈ గంజిని నిత్యము తాగడం వలన ఆరోగ్యపరంగా చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. దీనిని ముఖంపై అప్లై చేయడం వలన ఫేస్లో గ్లో కూడా వస్తుంది. అందుకే ఈ గంజిని వారానికి రెండుసార్లు పెట్టుకోవడం వలన జుట్టు బాగా ఒత్తుగా, స్మూత్ గా ఎదుగుతుంది.