Hair Tips : ఇది వాడితే చాలు.. ఊడిన ప్రతి వెంట్రుక తిరిగివస్తుంది… 100% రిజల్ట్ ఉంటుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : ఇది వాడితే చాలు.. ఊడిన ప్రతి వెంట్రుక తిరిగివస్తుంది… 100% రిజల్ట్ ఉంటుంది…!

 Authored By prabhas | The Telugu News | Updated on :1 November 2022,4:20 pm

Hair Tips : చాలామంది జుట్టు సమస్యతో బాధపడుతున్నారు… ఈ సమస్య ప్రతి ఒక్కరు కనిపిస్తోంది. ఈ సమస్య రోజురోజుకి ఎక్కువ అవుతూ ఉంది. దీనికోసం ఎన్నో రకాల కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ని వాడుతూ ఎన్నో వేల ఖర్చులు చేస్తూ ఉన్న కానీ ఎటువంటి రిసల్ట్ మాత్రం కనిపించడం లేదు.. ఇప్పుడు ఇటువంటి వారికి ఈ సమస్య తగ్గించుకోవడానికి కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టి తలకు అప్లై చేసుకోవడం వలన జుట్టు ఎదుగుదలను అధికం చేసుకోవచ్చు. అదేవిధంగా జుట్టు బలంగా హెల్దిగా ఉండేలా రక్షించుకోవచ్చు. దీనికోసం మనం చాలామంది వాడి మంచి రిజల్ట్ ఉన్న హెయిర్ ప్యాక్ ని వినియోగించాల్సి ఉంటుంది. దీనికోసం ఆల్మండ్ ఆయిల్ రెండు చెంచాలు తీసుకోవాలి. తర్వాత దీనిలో ఒక చెంచా క్యాస్టర్ ఆయిల్ లేదా ఆముదం కూడా వాడుకోవచ్చు. ఈ రెండిటిని బాగా మిక్స్ చేసి దీనిలో సీక్రెట్ పేస్ ని వేసుకోవాలి.

అది ఉల్లిపాయల పేస్ట్. ఈ ఉల్లిపాయ పేస్ట్ ను తలకి పట్టించడం వలన జుట్టు పొడవు పెరగడంతో పాటు జుట్టు రాలడం చుండ్రు జుట్టు పగిలిపోవడం లాంటి సమస్యలు తగ్గిపోతాయి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి జుట్టుకి బాగా అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. జుట్టు ఎదుగుదల కోసం రెండు చెంచాల కస్టర్డ్ ఆయిల్, రెండు చెంచాల ఆల్మండ్ ఆయిల్ ని కలుపుకొని జుట్టుకి బాగా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత ఒక గంట వరకు ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు అప్లై చేసుకోవడం వలన జుట్టు సమస్యలు 100% తగ్గించుకోవచ్చు..

Hair Tips on Two spoons of almond oil

Hair Tips on Two spoons of almond oil

సాధారణ మరియు శక్తిమంతమైన ఆమ్ల జనకాలు వలన ఉల్లిపాయలు తెల్ల వెంట్రుకలు లేకుండా చేస్తాయి. నిత్యం దీనిని వినియోగించినప్పుడు జుట్టు కోసం సహజ షైనింగ్ కూడా వస్తుంది. ఉల్లిపాయ పల్ప్ చర్మం లో ఆ రక్తప్రసరణను పెంచుతుంది. అదేవిధంగా జుట్టు ఎదుగుదల అలాగే ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. బాధను నూనె యొక్క క్రియ శీల పోషకాలు మరియు లక్షణాలు జుట్టు మృదువుగా బలంగా మరియు మెరుస్తూ ఉండడానికి ఉపయోగపడుతుందని వెలువడింది. అదనపు ప్రయోజనంగా ఈ బాదం నూనెని మీ జుట్టుపై మసాజ్ చేయడం వలన గొప్ప ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా ఆముదం కనురెప్పలు, కనుబొమ్మలు అలాగే గడ్డం స్థిరంగా బాగా పనిచేస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది