Hair Tips : ఏడు రోజులలో మీ జుట్టు భయంకరంగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..!
Hair Tips : మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా ఆరోగ్యంగా సిల్కీగా పెంచుకోవడానికి ఒక అద్భుతమైన హోం రెమిడీతో వచ్చేసా ఇది తయారు చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్ ఇంట్లో దొరికే ఇంగ్రిడియంట్స్ తో పైసా ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. జుట్టు సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు మనం తయారు చేసుకునే రెమిడి కోసం కేవలం రెండు నిమిషాలు కేటాయిస్తే చాలు.. అద్భుతమైన హోమ్ రెమిడీ రెడీ అయిపోతుంది. అది కూడా కేవలం రెండు ఇంగ్రిడియంట్స్ తో మాత్రమే మీ హెయిర్ కి సంబంధించిన ప్రతి ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అసలు ఇది గనక మీరు అప్లై చేయడం స్టార్ట్ చేస్తే మీకు ఏమి అప్లై చేయాల్సిన అవసరమే ఉండదు. అంత అద్భుతంగా ఉంటుంది. మరి దీనికి మీరు చేయాల్సిందల్లా ముందుగా ఒక ఎంపీ బౌల్ తీసుకోండి.
తీసుకున్న తర్వాత ఒక కలబంద కొమ్మను తీసుకోండి. కలబందకు చుట్టు ఉండే ముళ్లను తీసేసి కలబందని ముక్కలు ముక్కలుగా కట్ చేసి జల్ ని బౌల్ లోకి కలెక్ట్ చేసుకోండి. ఇలా కలెక్ట్ చేసుకున్న జల్ ని మిక్సీ లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మీ ఇంట్లో ఉండే ఆలోవీరాన్ని కట్ చేసుకుంటే గనక మధ్యలో ఉండే భాగాన్ని తీసుకోండి . ఆలోవిరాన్ జుట్టుకి రాయడం వల్ల జుట్టు వెంటనే మృదువుగా మెత్తగా మారుతుంది. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న అలోవెరా జెల్ ని మరొక బౌల్ లోకి వేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకోబోయే మరొక ఇంగ్రిడియంట్స్ కొబ్బరినూనె కొబ్బరినూనె నాలుగు స్పూన్ల వరకు ఈ బౌల్లో యాడ్ చేసుకోండి.
ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలపండి. కొబ్బరి నూనెలో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి సులభంగా చర్మ సమస్యలను తగ్గించుకునేందుకు కొబ్బరినూనె కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టును దృఢంగా చేయడమే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా కొబ్బరి నూనెను వినియోగించడం వల్ల జుట్టు మృదువుగా మరియు మెరిసేలా ఉంచడానికి సహాయపడుతుంది. ఇప్పుడు కొబ్బరి నూనెలో అలోవెరా జల్ ని బాగా కలపండి. అద్భుతమైన హోమ్ రెమిడీ రెడీ అయిపోయింది.
ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. మీరు హెయిర్ కి అప్లై చేసుకుని మీ రెండు వేళ్ళతో చక్కగా హెయిర్ అంతా మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ చక్కగా జరిగే డ్యామేజ్ అయిన హెయిర్ చక్కగా ప్రిపేర్ అవుతుంది. కుదిరితే రెండు మూడు గంటలు కూడా ఉంచుకున్న ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత మీరు మైల్డ్ షాంపుతో హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇలా వారానికి రెండు సార్లు కనుక చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.