Banana Flower : అరటి పువ్వుతో కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు…!
Banana Flower : అరటి పువ్వులు ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆ పోషకాలు మనకు చేసే మేలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అరటి చెట్టు మానవునికి అవసరమైన అరటిపండ్లను, పువ్వులను ఆహారంగా అందిస్తుంది. అందులో ఉండే పోషకాలు మానవునికి చాలా అవసరం. అరటి పువ్వును ఎలా తినాలో ముందు తెలుసుకుందాం.. ముందుగా అరటి పువ్వును సేకరించుకోవాలి.. హెల్తీ వెజిటబుల్గా భావిస్తారు. ఈ అరటి పువ్వు తినటం ఆరోగ్యకరం ఏదో విధంగా చేస్తుంది. అంటే అరటి పువ్వులను తరచూ తినేవారికి గాయాలు అయినా త్వరగా మానిపోతాయి. అరటి పువ్వులో యాంటీ ఆక్సిడెంట్, పొటాషియం, ఐరన్ ఉంటాయి. మన శరీరంలో అనేక రకాల వ్యాధుల నుంచి బయట పడేస్తాయి.
అలాంటి పువ్వులు నిత్యం తీసుకోవడం ద్వారా క్యాన్సర్ లాంటి ప్రాణాంతకర వ్యాధులు రాకుండా కాపాడతాయి. చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి వీటిని మన శరీరం నుండి తీసివేయటంలో అరటి పువ్వులు సమర్థవంతంగా పనిచేస్తాయి. అరటి పువ్వులను ఆహారంలో భాగంగా తింటుంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది.. ఇవి రక్తంలో షుగర్ శాతాన్ని తగ్గించి వీరికి ఎంతో మేలు చేస్తాయి. ఆడవారికి నెలసరిలో అధిక రక్తస్రావం అవుతుంటే ఒక కప్పు ఉడికించి తినడం వల్ల అధిక రక్తస్రావం ఆగి నెలసరిలో ఉండే ఇబ్బందులను తొలగిస్తుంది. ఆహారంలో తరచూ తింటుంటే వారికి బలాన్ని ఇచ్చి రక్త వృద్ధిని కలిగిస్తుంది. ఎర్ర రక్తకణాలను వృద్ధిచేసి రక్తం పట్టేలా చేస్తుంది. అరటి పువ్వులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ సమృద్ధిగా ఉంటాయి.
అదే విధంగా పొటాషియం, ఫైబర్ కూడా ఉంటాయి. కాబట్టి ఇవి ప్రతి వయస్సు వారికి మంచి ఆహారం. ఎవరైతే ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు చేస్తుంటారో అలాంటి వారు తరచు అరటి పువ్వులను ఏదో విధంగా తింటుంటే వారికి మానసిక ఆహ్వాదాన్ని ఇచ్చి మంచి ఆలోచనలు వచ్చేలా సహాయం చేస్తుంది. పాలిచ్చే తల్లులు బిడ్డకు పాలు సరిపోవటం లేదని బాధపడుతుంటారు.. ఈ అరటి పువ్వు తినడం వలన ఆ సమస్య తగ్గిపోతుంది…