Pea Flowers Tea : శంఖపుష్పం టీ తాగితే ఏమవుతుంది..?తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pea Flowers Tea : శంఖపుష్పం టీ తాగితే ఏమవుతుంది..?తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!

Pea Flowers Tea : ఉదయాన్నే వేడి వేడిగా టీ తాగాలని అందరూ కోరుకుంటారు కదా.. కొందరు కాఫీ తాగుతారు.. ఇంకొందరు టీ తాగుతారు.. మరికొందరైతే ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని లేదా వెయిట్ లాస్ అవ్వడానికైనా రకరకాల డ్రింకులు ట్రై చేస్తూ ఉంటారు. మీకు ఒక సూపర్ టీ నీ పరిచయం చేయబోతున్నాను.. ఒక హెల్తీ టీ. చాలా సింపుల్ గానే తయారు చేసుకోవచ్చు.. మరి ఈ టీ లో ఎన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయి.. […]

 Authored By jyothi | The Telugu News | Updated on :13 December 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Pea Flowers Tea : శంఖపుష్పం టీ తాగితే ఏమవుతుంది..? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...!

Pea Flowers Tea : ఉదయాన్నే వేడి వేడిగా టీ తాగాలని అందరూ కోరుకుంటారు కదా.. కొందరు కాఫీ తాగుతారు.. ఇంకొందరు టీ తాగుతారు.. మరికొందరైతే ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని లేదా వెయిట్ లాస్ అవ్వడానికైనా రకరకాల డ్రింకులు ట్రై చేస్తూ ఉంటారు. మీకు ఒక సూపర్ టీ నీ పరిచయం చేయబోతున్నాను.. ఒక హెల్తీ టీ. చాలా సింపుల్ గానే తయారు చేసుకోవచ్చు.. మరి ఈ టీ లో ఎన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయి.. అవి మన శరీరానికి ఎలా ఉపయోగపడతాయి.. ఈ టి ఎందుకు అంత స్పెషల్ అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.. మీరు రెగ్యులర్ గా తీసుకుంటే గనక మీ స్కిన్ మంచి గ్లో వస్తుందిm ఎందుకంటే ఈ టీ కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. కొన్ని రకాల మొక్కలైతే అందమైన పూలతో మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మన పెద్దగా పట్టించుకోము.. ఒక సూపర్ టీ అని చెప్పాను కదా.. ఆ టీ శంఖ పుష్పాలు తోనే మనం తయారు చేసుకోబోతున్నాం.. ఇవి నీలం కలర్లో బ్యూటిఫుల్ గా ఉంటాయి.

మరి ఈ పూలను చాలామంది అందాన్ని పెంచుకోవడం కోసం వాడుతుంటారు. ఈ టీ గనుక మీరు ఎప్పుడైతే తయారు చేసుకుని తాగడం మొదలు పెడతారో.. మీ ఇంట్లో లేకపోయినా ఈ మొక్కని లేదా మీరు చక్కగా తెచ్చుకొని పెంచుకుంటారు. మీ ఇంటి అందానికి అందం మీకు ఆరోగ్యం అందరం కూడా.. ఇంతకీ ఈ ఫ్లవర్ గురించిన పూర్తి వివరాలు ఏంటో చూసేద్దాం. మీరు చూస్తున్న ఈ నీలం కలర్ ఫార్మసీ కుటుంబానికి చెందిన తేగజాతి మొక్క వీటిని సంస్కృతంలో గిరి అని పిలుస్తారు. విష్ణుప్రాంత వృక్షానికి చెందినది.. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకదంశతి పత్రి పూజా కార్యక్రమంలో వీటిని వాడతారు. ఈ పువ్వులు నీలిరంగు తెలుపు, రంగులో ఉంటాయి. శంకు పుష్పం సోయంతో ఆక్సిడెంట్ కంటి నరాలు కంటి సరఫరా బాగా జరిగేలా చేసి రెటీనా దెబ్బ తినకుండా కాపాడుటమే కాకుండా సమస్యలు రాకుండా చేస్తుంది. చర్మంలో కొల్లాజేన్ ఉత్పత్తిని పెంచి చర్మం మీద ముడతలు రాకుండా చేస్తుంది. ఈ పువ్వు మధుమేహ రోగులకు కూడా చాలా సాయం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

ఆ కషాయాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాసు నీటిలో ఐదు శంకు పువ్వులను వేసి పదినిమిషాల పాటు నానబెట్టండి. పది నిమిషాలు నానబెట్టిన తర్వాత వాటర్ బ్లూ కలర్ లోకి వస్తుంది. ఆ నీటిని ఒక పది నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత ఒక గ్లాసులోకి వడకట్టి దానిలో తేనె కానీ నిమ్మరసం కానీ కలిపి తీసుకోవాలి. ఇది ఔషధాల గనీ. ఈ పువ్వులు దొరికితే కనుక వదలకుండా టీ చేసుకోండి. చక్కగా టీ తాయారు చేసుకుని తాగితే చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి. ఈ మొక్కల్లో ఆంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం, సోడియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అందుకే ఈ పూలను మరిగించి చల్లార్చిన నీటిలో నిమ్మరసం పిండి లేదా కొంచెం తేనె కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ టీ ని అస్సలు మిస్ చేసుకోకండి. ట్రై చేయండి.. అద్భుతమైన రిజల్ట్ చూస్తారు…

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది