నిద్ర పోయే ముందు రెండు ల‌వంగాల‌ను న‌మిలి మింగి గోరువెచ్చ‌ని నీరు తాగితే క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు..!

0
Advertisement

cloves with warm water ల‌వంగంలు ప్ర‌తి వంటింటిలో ఉంటుంది. ల‌వంగం ఎక్కువ‌గా మాసాలా దినుసుల‌లో వాడ‌టం జ‌రుగుతుంది. ఇది వ‌ల‌ట‌ల‌లో రుచి కోసం వాడుతారు . ఇది మంచి రుచితో పాటు మంచి సూవాస‌ను కూడా క‌లిగి ఉంటుంది .ఇది చాలా గాటైన ప‌దార్ధాం . దినిని శాస్త్రియంగా సిజిజియం అమోడికం అని పిలుస్తారు . ల‌వంగంలో పైబ‌ర్ . విట‌మిన్లు . ఖ‌నిజాలు ,విట‌మిన్ – ఎ , విట‌మిన్ – కె లు ఉంటాయి . మ‌నం ఆహ‌రంలో రూచి కొసం ఈ ల‌వంగంను చేర్చుతాము .అలా చేర్చడం ద్వారా పోష‌కాలు మ‌న శ‌రిరానికి అందుతాయి .ఈ ల‌వంగాలు చాలా కాలం నుంచి ఆయుర్వేధంలో వాడుతు వ‌స్తున్నారు .

health benefits of eating cloves with warm water
health benefits of eating cloves with warm water

1టి స్పూను ( 2 గ్రాము) లు ల‌వంగాలు మ‌న‌కు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అంధిస్తుంది . ఈ ల‌వంగాలు మ‌ఖ్యంగా పంటి స‌మ‌స్య‌ల‌కు చాలా బాగా ప‌నిచేస్తాయి . ఇది తిమ్మిలు , అల‌స‌ట అతిసారం వంటి రుగ్మ‌తుల‌కు కార‌ణ‌మైన బ్యాక్టిరియా పెరుగుద‌ల‌ను నియంత్రించ‌డంలో స‌హ‌య‌ప‌డుతుంది .ల‌వంగాలో ఉన్న యాంటిబ్యాక్టియ‌ల్ ల‌క్ష‌ణాలు క‌లిగి ఉండ‌టం వ‌ల‌న ఇదా మీ పూర్తి ఆరోగ్యాన్ని పెంచ‌డంలో స‌హ‌య‌ప‌డుతుంది. అంటు వ్యాధుల‌కుకార‌ణ‌మైన బ్యాక్టియా పెరుగుద‌ల‌ను న‌శింప్ప‌జేస్తుంది . ఇది జీర్ణ‌క్రియ‌ను పెంచుతుంది . అధిక బ‌రువును కూడా త‌గ్గిస్తుంది. అయితే మీరు ప‌ర‌గ‌డ‌పున 2 ల‌వంగాల‌ను తిసుకొవ‌డం వ‌ల‌న ఎటువంటి ఆరోగ్య‌ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తేలుసుకుంధాం .

health benefits of eating cloves with warm water
health benefits of eating cloves with warm water

ల‌వంగం యొక్క ఉప‌యోగాలు : ల‌వంగాలు cloves with warm water యూజీనాల్ ఒత్తిడి మ‌రియూ సాధార‌ణ క‌డుపు వ్యాధుల నుండి ఉప‌స‌మ‌నం పోంద‌టానికి స‌హ‌య‌ప‌డుతుంది . ఈ చిన్న మ‌సాలా దిన్సులు పార్కిన్స‌న్ అనే వ్యాధిని నివారించ‌డంలో స‌హ‌య‌ప‌డ‌తుంద‌ని తేలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు . ఇందులో విట‌మిన్ – ఇ , విట‌మిన్ – సి , పోలేట్ , రొబోప్లేవిన్.విట‌మిన్- ఎ,థ‌యామాన్ , విట‌మిన్ – డి . ఒమేగా 3 కొవ్వుఆమ్లాలు ఆత‌ర శోథ నిరోధ‌క మ‌రియు యాంటి బ్యాక్టిరియాల్ ల‌క్ష‌నాలు ఉంటాయి .

జీర్ణ క్రియ‌ను మేర‌గుప‌రుస్తుంది cloves with warm water

రాత్రి ప‌డుకునే ముందు ఈ ల‌వంగాల‌ను తిసుకొవ‌డం వ‌ల‌న మ‌ల‌బ‌ద్ధ‌కంను , విరేచ‌నాలు , ఆమ్ల‌త్వం వంటి క‌డుపు స‌మ‌స్య‌ల నుండి ఉప‌స‌మ‌నం ల‌భిస్తుంది .అలాగే జీర్ణ క్రియ‌ను కూడా మేర‌గుప‌రుస్తుంది .

మొటిమ‌ల‌ను నివారిస్తుంది : ల‌వంగం యాంటి ఆక్సిడెంట్ల‌తో సంవృద్ధిగా నిండి ఉంటుంది . యాంటి బ్యాక్టిరియ‌ల్ ల‌క్ష‌నాల‌ను క‌లిగి ఉంటుంది . ఇది మొటిమ‌ల‌ను నివారించ‌డానికి ఉప‌యోగ‌ప‌డే ఒక సాల్సిలేట్ క‌లిగి ఉంటుంది .

పంటినోప్పి నుంచి ఉప‌స‌మ‌నం అంధిస్తుంది : ల‌వంగాల‌ను రెండు తిసుకొని బాగా న‌మిలి గోరువెచ్చ‌ని నీరును తాగ‌డం వ‌ల‌న మీకు పంటిస‌మస్య‌లు ఉన్నా త‌గ్గిపోతుంది. మీ దంత్తాల‌పై తిమ్మిరి వంటి స‌మ‌స్య‌లు ఉన్నా కూడా త‌గ్గుతుంది.
ఇటువంటి స‌మ‌స్య‌ల‌నుంచి ఉప‌స‌మ‌నం ల‌భిస్తుంది.

రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది cloves with warm water

ప్ర‌తిరోజూ ల‌వంగాల‌ను 2 తిసుకొవ‌డం వ‌ల‌న మ‌న‌కు రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది . క‌రోనా వంటి వ్యాధుల నుండి మ‌న‌ల‌ను ర‌క్షిస్తుంది . ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను పోంద‌టానికి మ‌నం రోజూ రాత్రి ప‌డుకునే ముందు 2 ల‌వంగాల‌ను గోరువెచ్చ‌ని నీటితో తిన‌డం వ‌ల‌న ద‌గ్గు, జ‌లుబు , వైరల్ ఇన్ఫేక్ష‌న్ , బ్రోన్కైటిస్ , సైన‌స్ మ‌రియు ఉబ్బ‌సం నుండి బ‌య‌ట‌ప‌డ‌టానికి ల‌వంగం స‌హ‌య‌ప‌డుతుంది.

health benefits of eating cloves with warm water
health benefits of eating cloves with warm water

చేతి ,పాదాలా స‌మ‌స్యలు : గోంతునోప్పి మ‌రియు నోప్పుల‌నుండి ఉప‌స‌మ‌నం పోంద‌టానికి ఉప‌యోగ‌ప‌డుతుంది .చేతులు మ‌రియు కాళ్ళలో వ‌ణుకుడు స‌మ‌స్యతో బాధ‌ప‌డుతూ ఉంటే 1లేదా 2 ల‌వంగాల‌ను తింటూవ‌స్తే , ఈ స‌మస్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు .

1 లేదా 2 ల‌వంగాల‌ను నోటిలో వేసుకోని న‌మిలి కొద్ధిగా గోరువేచ్చ‌ని నీటిని (ల‌వంగాల‌తో ) తాగ‌డం వ‌ల‌న అనేక స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు .

ఇది కూడా చ‌ద‌వండి ==> ప్రొటీన్స్ ఎక్కువగా ఏ ఫుడ్ లో ఉంటాయి? ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తింటే కలిగే లాభాలు ఏంటి?

ఇది కూడా చ‌ద‌వండి ==> ఎల్లో, బ్లాక్ అండ్ వైట్ ఫంగస్ లలో ఏది డేంజర్?.. ఎలా గుర్తించాలి?..

ఇది కూడా చ‌ద‌వండి ==> మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే.. మీ కిడ్నీలు ఎప్పుడో దెబ్బతిన్నాయి..!

Advertisement