Horse Gram : మీరు నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే… వీటిని తింటే చాలు ఆరోగ్యం రేసుగుర్రమేనట…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Horse Gram : మీరు నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే… వీటిని తింటే చాలు ఆరోగ్యం రేసుగుర్రమేనట…?

 Authored By ramu | The Telugu News | Updated on :28 April 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Horse Gram : మీరు నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే... వీటిని తింటే చాలు ఆరోగ్యం రేసుగుర్రమేనట...?

Horse Gram : నిత్యం ఆరోగ్యంగా Health ఉండాలని ఎవరు కోరుకోరు. అందరికీ ఆరోగ్యంగా ఉండాలని కోరిక. కానీ ప్రస్తుత కాలంలో ఇది సాధ్యం కావడం లేదు. కొన్ని ఆహారపు అలవాట్లు వలన, జీవనశైలి విధానంలో మార్పుల వలన. నిత్యం ఆరోగ్యంగా ఉండడానికి సాధ్యం కావడం లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే అది మన చేతుల్లోనే ఉంది. దీని కోసం ఈ కషాయం జ్వరం, నువ్వంటే సమస్యల నుంచి తక్షణ ఉపశమనాన్ని అందించగలదు. నీవంటే సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి ఉలవలు ఎంతో సహాయపడతాయి. ఉలవలని మనం తింటూ ఉంటాం. వీటి గురించి మనకు తెలిసిందే. కొందరి కీ మాత్రం మూలవల గురించి అంతగా తెలియదు. అటువంటి వారి కోసం ఉలవల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలియజేయడం జరిగింది. పోషకాలు కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా రక్షించుటకు ముఖ్యపాత్రను వహిస్తుంది. నాలాలలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాలను కరిగించుటకు కూడా బెస్ట్ ఆప్షన్ ఇది. తద్వారా గుండెకు రక్త సరఫరా సరిగ్గా జరుగుతుంది. హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. ఉలవలను దాదాపు చాలామంది ఉడకబెట్టుకొని తింటూ ఉంటారు. పెట్టిన తరువాత దీని నుంచి వచ్చిన నీరు రసంలా తయారు చేస్తారు. దీనిని రైస్ లో కలుపుకొని తింటారు. ఇలా ఉలవలను ఉడికించగా వచ్చిన రసం చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది ఎంతో బలం అని పెద్దలు చెబుతూ ఉండేవారు. ఈ ఉలవలను గుర్రాలకు ఆహారంగా ఇస్తారని అందరూ అనుకుంటారు. కానీ గ్రామాలలో వీటిని ప్రజలు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. వీటితో గుగ్గిల వంటివి వండుకొని తింటారు. వీటిని ఉడికించగా వచ్చిన నీటిని ఉలవచారు తయారు చేసుకొని తింటారు. ఈ ఉలవలు ఈ ఉలవలతో చేసిన వంటకాల వల్ల,ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో మీకు తెలుసా, వీటి వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం…

Horse Gram మీరు నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తింటే చాలు ఆరోగ్యం రేసుగుర్రమేనట

Horse Gram : మీరు నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే… వీటిని తింటే చాలు ఆరోగ్యం రేసుగుర్రమేనట…?

Horse Gram  ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఉలువలు మంచి బలవర్ధకమైన ఆహారం. శరీరానికి అవసరమయ్యే శక్తిని అందిస్తాయి. అనేక,ఆరోగ్య సమస్యలను కూడా నయం చేస్తాయి. ఇందులో ప్రోటీన్, ఐరన్,కాల్షియం,ఫాస్ఫరస్, పీచు పదార్థం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అకాయం సమస్యలు ఉన్నవారు ఉలవలను ఆహారంగా చేసుకుంటే మంచిదని నిపుణులు పేర్కొన్నారు.దీనిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది పేగు కండరాల కదలికలని మెరుగుపరిచి మలం సాఫీగా వచ్చేలా చేస్తుంది. తద్వారా, మలబద్ధక సమస్యల నివారించి, పిల్లలు ఎదుగుదలకు ఉలువల ఎంతో మేలు చేస్తాయి. ఇవి పిల్లల,శారీరక మానసిక ఆరోగ్యానికి సహాయపడతాయి. పిల్లలకు బలాన్ని ఇస్తాయి.

ఉలవలలో ఫైబర్,ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.కావున,అధిక బరువుతో బాధపడే వారికి ఉలవలు తింటే ఎంతో మంచిది. దీనీలో ఫైబర్,శరీరంలో చెడు కొలెస్ట్రాలను కరిగించటానికి ముఖ్యపాత్రను పోషిస్తుంది. తద్వారా బరువు అదుపులోకి వస్తుంది. ఎవరు తీసుకుంటే ఎక్కిళ్ల సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. మూత్ర సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. దీనికోసం ఓ కప్పు ఉలవచారు సమానంగా కొబ్బరి నీళ్ళు తీసుకుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు రాకుంటా కాపాడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని తగ్గిస్తుంది. చర్మ సమస్యల నివారణలోను కీళ్ల నొప్పుల, నివారణలో బాగా పనిచేస్తుంది.

జ్వరం, ఆయాసం,దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు ఉలవకశాయం తాగితే ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఈ కషాయం జ్వరం, దగ్గు వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనాన్ని అందించగలదు. కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం కలిగించుటకు ఉలువలు ఎంతో సహాయపడతాయి. వీటిలోని పోషకాలు కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తాయి. రక్త నాళా లలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించుటకు ఉలువలు ఉపయోగపడతాయి. తద్వారా గుండెకు రక్త సరఫరా సరిగ్గా జరుగుతుంది. హృదయ సంబంధ సమస్యలు రాకుండా నివారించబడుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది