Health Benefits Raisins : ఎండు ద్రాక్షను ఇలా తింటే అద్భుతమైన ప్రయోజనాలు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits Raisins : ఎండు ద్రాక్షను ఇలా తింటే అద్భుతమైన ప్రయోజనాలు…

 Authored By aruna | The Telugu News | Updated on :25 August 2023,9:00 am

Health Benefits Raisins : ద్రాక్ష పండ్లను ఎండబెట్టి తయారు చేస్తారు.ఎండ ద్రాక్ష అంటే చాలామందికి ఇష్టమే. వీటీని క్రిస్మస్ పండ్లు పిలుస్తారు. వీటిని స్వీట్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉద్యోగులకు పిల్లలకు కిస్మిస్ పండ్లు మిస్ కాకుండా పెట్టండి. ఈ కిస్ మిస్ లో సోడియం, పాస్ఫరస్, దండిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా అవసరం. మహిళలు ప్రతిరోజు ఎండు ద్రాక్ష తినడం వల్ల యూరిన్లో అమోనియా పెరగకుండా రాళ్లు చేరకుండా కాపాడుతుంది. చదువుకునే పిల్లలు రోజూ మూడు ఎండుద్రాక్షలను తినడం వల్ల మెదడు నరాలకు బలాన్ని ఇచ్చి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

నిద్రలేమి తో బాధపడేవారు రాత్రి సమయంలో వీటినే తింటుంటే రాత్రి సమయాల్లో చక్కని నిద్ర పట్టేలా చేస్తాయి. ఎవరైతే ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు చేస్తుంటారో అలాంటి వారు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు నాలుగు లేదా ఐదు ఎనిమిది ద్రాక్షా లు తీసుకువెళ్లి మధ్య మధ్యలో తింటుంటే మంచి ఆలోచనలు వచ్చేలా చేస్తుంది. ఎండుద్రాక్ష తరచూ తినటం వల్ల శరీరంలో పులుపును స్వీకరించే శక్తి గల ఆమ్లాలను సమానం చేసి జ్వరం రానీయకుండా చేస్తుంది. నరాలకు బలం కలగాలంటే రక్తపోటు తగ్గాలంటే దీర్ఘకాలిక వ్యాధులు నయం అవ్వాలంటే ఒక గ్లాస్ పాలలో 50 గ్రాములు ఎండు ద్రాక్ష కలిపి తినటం మంచిది. రక్తం శుబ్రపడాలంటే మరియు నరాల బలానికి 10 ఎండు ద్రాక్షాలను కప్పు నీటిలో వేసి బాగా ఉడకబెట్టి గుజ్జుగా చేసి తాగటం వల్ల రక్తం పడుతుంది.

Health benefits Of Raisins

Health benefits Of Raisins

నిత్యం రాత్రిపూట నిద్రించే ముందు ఎండు ద్రాక్షతో పాటు సోంపును కలిపి తీసుకుంటుంటే మలబద్ధక సమస్య పోయి మలవిసర్జన సాఫీగా అవుతుంది. ఇవి మగవారికి శృంగార సామర్ధ్యాన్ని రెట్టింపు చేస్తాయి. శృంగార సమస్యలు ఉన్నవారు వీటిని తినటం వల్ల శృంగార ఆసక్తిని కలిగించి దాంపత్య జీవితం ఆనందమయం అయ్యేలా చేస్తాయి. ఇది రక్తహీనతకు మంచి మందుగా ఉపయోగపడుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది