Diabetes : ఇలా చేశారంటే వారం రోజుల్లోనే.. డయాబెటిస్ కి చెక్ పెట్టవచ్చు..!!
Diabetes : ప్రస్తుతం డయాబెటిస్ సమస్య చాలామందిని బాధపడుతుంది. వయసుతో సంబంధం లేకుండా అన్ని రకాల వయసుల వారికి డయాబెటిస్ అనేది వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి మార్కెట్లో ఇంకా సరైన మందులు అందుబాటులోకి రాలేవు. అయితే చాలామంది ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి పలు రకాల సూచనలు చేస్తున్నారు నిపుణులు. చక్కెర వ్యాధి బాధితులు తమ ఆహారంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. డయాబెటిస్ వారు సరైన ఆహారాన్ని తీసుకోకపోతే ఆ సమస్య మరింతగా పెరుగుతుంది. అటువంటి సమయంలో డయాబెటిక్ రోగులు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి అనేకమార్గాలను ఎంచుకుంటారు. అయితే చక్కెర వ్యాధి ని నియంత్రించడానికి కొన్ని ఆహార నియమాలను పాటిస్తే కేవలం వారం రోజుల్లోనే డయాబెటిస్ బారి నుంచి బయటపడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ తో బాధపడేవారు తప్పకుండా కొన్ని ఆహార పదార్థాలను పాటించాలి. అందులో ముఖ్యంగా ఉడికించిన కోడిగుడ్డు, తృణధాన్యాలు, మిల్లెట్ దోస, బ్లాక్ గ్రామ్స్ ,కలబంద జ్యూస్ వంటివి క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఉడికించిన గుడ్డు శరీరానికి అవసరమైన ప్రోటీన్లను అందిస్తుంది. ఇక రోజు అన్నం తినడం వలన రక్తంలో చక్కెర పరిమాణం పెరుగుతుంది. అయితే అన్నానికి బదులుగా రాగి పిండితో చేసిన దోసెలను తింటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. అలాగే తృణధాన్యాలతో తయారు చేసిన వంటకాలు కూడా డయాబెటిస్ బాధితులకు మంచి చేస్తాయి. తృణధాన్యాల్లో ఉండే విటమిన్ లు, ఖనిజాలు, ప్రోటీన్లు శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి.
డయాబెటిస్ బాధితులు కు బ్లాక్ గ్రామ్స్ మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి అంటున్నారు నిపుణులు. బ్లాక్ గ్రామ్స్ లో శరీరానికి కావాల్సిన అన్ని రకాల ప్రోటీన్లు ఉంటాయి. వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆహారంలో తీసుకుంటే చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఇక కలబంద కూడా డయాబెటిస్ బాధితులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. కలబందను క్రమం తప్పకుండా జ్యూస్ చేసుకొని త్రాగడం వలన రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. కలబందలో వేయించిన జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు, పుదీనా ఆకులను వేసి ఒక గ్లాసు నీటిలో కలుపుకొని తాగితే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.