Health Tips : ప్రతిరోజు గుప్పెడు పుట్నాల పప్పు తిన్నారంటే … మీ శరీరంలో మిరాకిలే…?
Health Tips : ప్రతిరోజు మనం కొన్ని పప్పులను తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాంటి పప్పులలో పుట్నాల పప్పు ఒకటి. నీ పుట్నాల పప్పుని వేరుశనగల నుంచి తయారు చేస్తారు. ఈ వేరుశనగలలో పోషకాలు అధికంగా ఉంటాయి. శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీనిలో కేలరీలు కూడా తక్కువనే ఉంటాయి. ఆరోగ్యానికి శనగలు ఎంతో మంచివి. అందులో పుట్నాల పప్పు ఇంకా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పుట్నాల పప్పుని క్రమం తప్పకుండా తీసుకుంటే.. శరీరంలో ఒక అద్భుతం జరుగుతుంది.

Health Tips : ప్రతిరోజు గుప్పెడు పుట్నాల పప్పు తిన్నారంటే … మీ శరీరంలో మిరాకిలే…?
Health Tips పుట్నాల పప్పులో పోషకాలు
ఈ పుట్నాల పప్పును వేరుశనగలు నుంచి తయారు చేస్తారు. శనగలను వేయించి అందులో కొంచెం సాల్ట్ వేసి దీన్ని పుట్నాలుగా తింటారు. ఇవి ఎంతో రుచిని కలిగి ఉంటుంది. దీనిని వేరుశనగపప్పు అని కూడా అంటారు. దీన్ని వేయించి పప్పు గా తయారుచేస్తారు. దీన్నే పుట్నాల పప్పు అంటారు. ఈ పప్పులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో ఫైబర్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పప్పులు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. చాలాసేపటి వరకు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఆకలి త్వరగా వెయ్యదు. పుట్నాల పప్పు తింటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఆహారాన్ని తీసుకుంటారు.తగ్గాలనుకునే వారికి ఈ పుట్నాలు పప్పు డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ పుట్నాల పప్పులో ఫాస్ఫరస్ కూడా అధికంగా ఉంటుంది. దీంతో బీపీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. నేను ఆరోగ్యంగా ఉంచగలదు. ఎక్కువ ఫాస్ఫరస్ తీసుకుంటే మీ శరీరంలో రక్తపోటు తగ్గేందుకు సహాయం చేస్తుంది. జీర్ణ క్రియకు పాస్పరస్ కీలక పాత్ర పోషిస్తుంది.
పుట్నాల పప్పులో సెలీనియం ఎక్కువగా ఉంటుంది.ఇది పవర్ ఫుల్ ఆక్సికరణ కారణంగా కూడా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల DNA ( జన్యు పరంగా )నష్టం కూడా తగ్గుతుంది. ఇమ్యూనిటీని బలంగా చేస్తుంది. సెలీనియం పాత్ర కూడా కీలకమైనదే. క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గించుటకు ఈ పుట్నాల పప్పు సహాయపడుతుంది. పుట్నాల పప్పు డయాబెటిస్ ఉన్నవారికి కూడా దివ్య ఔషధం. శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ హెచ్ తగ్గుల్ని సరిచేస్తుంది. షుగర్ లెవెల్స్ ఒకేసారి పడిపోకుండా చూస్తుంది. ఇటువంటి సమస్యల నుంచి మన శరీరాన్ని కాపాడుకోగల శక్తిని ఇస్తుంది. పుట్నాల పప్పు తీసుకుంటే గుండెకు సంబంధించిన సమస్యలు అన్ని తగ్గి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రెగ్యులర్ గా తింటే గుండె జబ్బుల ప్రమాదాన్ని పూర్తిగా తగ్గించగలదు. తీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో దోహదపడుతుంది. పప్పులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపుబ్బరం, మలబద్ధం వంటి సమస్యలు తగ్గుతాయి, ప్రేగు కదలికలు ఈజీగా మారతాయి. ఈరోజు కడుపుకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారికి పుట్నాల పప్పు తింటే చాలా వరకు ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. మలబద్ధకాన్ని కూడా తగ్గించుకోవచ్చు.