Health Tips : ఈ ఆయిల్ ఒక్కసారి రాసారంటే…మోకాళ్ళ నొప్పులు ఇట్టే తగ్గిపోతాయి…!
Health Tips : చాలామంది మోకాళ్ల నొప్పులు చేతుల నొప్పులు, కాళ్ల నొప్పులు, నడుం నొప్పి, మెడనొప్పి వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు ఈ నూనెను కనుక తయారు చేసుకుని నొప్పి ఉన్నచోట రాస్తే నొప్పులు అన్ని తగ్గుతాయి. ఈ నొప్పులను తగ్గించడానికి ఉమ్మెత్త కాయలు బాగా ఉపయోగపడతాయి. ఈ నూనెను తయారు చేసుకోవడానికి ఉమ్మెత్త కాయలను తెచ్చుకోవాలి. ఉమ్మెత్త కాయలు తొడిమలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉమ్మెత్త కాయల ముక్కలను వేసి దానిలో కొంచెం ఆవనూనె కూడా వేసే మరిగించుకోవాలి.
ఉమ్మెత్త కాయలు మొత్తం నల్లగా అయ్యేంతవరకు నూనెను మరిగించుకోవాలి. చల్లారిన తర్వాత ఏదైనా గాజు సీసాలోకి వడకట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనె నొప్పులు ఉన్నప్పుడు ఏదైనా గిన్నెలో తీసుకొని కొద్దిగా వేడి చేసుకుని నొప్పి ఉన్న భాగంలో రాసుకొని ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన నొప్పి నుండి వెంటనే ఉపశమనం పొందవచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి తగ్గని నొప్పులు కూడా ఈ నూనె రాస్తే తగ్గిపోతాయి. ఎప్పటినుంచో నడవలేని స్థితిలో ఉన్న వారిని కూడా ఈ నూనెను అప్లై చేయడం వలన నడుస్తారు. ఎక్కడైనా సరే అప్లై చేయవచ్చు.
కళ్ళు, నోరు, ముఖానికి మాత్రం అస్సలు తగలకుండా జాగ్రత్తగా రాసుకోవాలి. ఈ నూనె అప్లై చేసుకున్న తర్వాత వెంటనే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఉమ్మెత్త కాయలలో ఉన్న ఔషధ గుణాలు నొప్పులను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. ఈ రెండు కలిపి నూనె తయారు చేసుకుని రాసినట్లయితే పక్షవాతం వచ్చినవారు కూడా లేచి నడుస్తారు. ఈ నూనె అప్లై చేయడం వలన నడుం నొప్పి, మోకాల నొప్పి, వెన్నునొప్పి, మెడనొప్పి, కండరాల నొప్పి, మోకాల నొప్పి జాయింట్ పెయింట్స్ వంటి అన్ని సమస్యలు తగ్గుతాయి. ఎన్ని మందులు వాడిన ప్రయోజనం లేదనుకున్నవారు ఒకసారి ఈ నూనె రాసి చూడండి. నొప్పులతో బాధపడేవారు ఒక్కసారి ఈ నూనెను రాశారంటే ఫలితం చూసే మీరే ఆశ్చర్యపోతారు.