Biryani Leaves : ఈ బిర్యాని ఆకుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం…!!
Biryani Leaves : బిర్యానీ ఆకులు అంటే మనం బిర్యాని చేయడానికి అలాగే ఎన్నో రకాల వంటలలో కూడా వినియోగిస్తూ ఉంటాం. బిర్యానీ ఆకు అంటేనే మనకి బిర్యానీ గుర్తుకొస్తూ ఉంటుంది.. దీని ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. దీనిని కేవలం మాంసాహారానికి మాత్రమే కాకుండా శాఖాహారానికి కూడా చక్కటి రుచిని ఇస్తూ ఉంటుంది.. అలాగే వంటల్లో కాకుండా శరీరానికి కూడా ఇది ఎన్నో పోషకాలని కలగజేస్తుంది. దీనిలో ఉన్న గొప్ప ఔషధ గుణాలు ఎన్నో వ్యాధిని తగ్గిస్తాయని వైద్యనిపుణులు తెలుపుతున్నారు.. బిర్యానీ ఆకులలో పార్ది నూలైట్ అనే ప్రత్యేకమైన ఫైటో న్యుత్రి మెంట్ ఉంటుంది. ఇది వాపుని తగ్గిస్తుంది. బిర్యాని ఆకులలో లినాలని ఉంటుంది.
ఇది శరీరంలోని కోరమండ్ల లెవెల్స్ ను ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ఆకులను విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిచూపుకి చర్మ ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకులు ఉపయోగించి ఆరోమాతెరపి చేసినట్లయితే శరీరానికి విశ్రాంతి కలుగుతుంది. ఈ బిర్యానీ ఆకు డయాబెటిస్ రోగులకి మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది. ఈ ఆకులలో ఉండే ఔషధ గుణాలు వలన బ్లడ్ లో చెడు కొలెస్ట్రాల్, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిస్తుంది. ఇది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకి కూడా ఉపయోగపడుతుంది. దీనిలో కెఫీన్, యాసిడ్, రొటీన్ అనే రెండు సమ్మేళనాలు మీ గుండె ఆరోగ్యానికి కాపాడతాయి.
గుండె కేశనాలితల గోడలను బలోపితం చేయడంలో ఉపయోగపడతాయి. చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తాయి. ఒత్తిడి నుంచి విముక్తి పొందడానికి రాత్రి పడుకునే ముందు రెండు బిర్యానీ ఆకులు తీసుకుని దానిని కాల్చి గదిలో పెట్టినట్టయితే దాని నుంచి వచ్చే పొగ శ్వాస కోసం ఇబ్బందులు తగ్గుతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే కచ్చితంగా బిర్యాని ఆకులను తింటే ఉపశమనం కలుగుతుందట. శరీరానికి మేలు చేసే పొటాషియం, కాపర్, జింక్, కాలుష్యం, ఐరన్, మెగ్నీషియం లాంటి ప్రధానమైన పోషకాలు ఈ బిర్యాని ఆకులో ఉంటాయి. బిర్యానీ ఆకులు జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. శ్వాసకోశ సమస్యలకు గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో నివారణగా సహాయపడుతుంది.