Biryani Leaves : బిర్యానీ ఆకులతో ఆరోగ్యం… ఈ విధంగా తీసుకుంటే ఈ వ్యాధులకు చెక్…?
ప్రధానాంశాలు:
Biryani Leaves : బిర్యానీ ఆకులతో ఆరోగ్యం... ఈ విధంగా తీసుకుంటే ఈ వ్యాధులకు చెక్...?
Biryani Leaves : ఈ బిర్యానీ ఆకు మనందరికీ తెలుసు. దీనిని ఆహారాలలో మసాలా దినుసులుగా వాడుతారు. దీని ఆకు ఉపయోగం మసాలాగా మాత్రమే తెలుసు. కానీ ఇది శరీరానికి అవసరమయ్యే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఇది కేవలం వంటల్లో వాడే మసాలా మాత్రమే అనుకుంటున్నారా… కాదు, మంచి ఔషధం అంటున్నారు ఆయుర్వేద నిధులు. బిర్యానీ ఆకు వంటలలో ప్రత్యేకమైన వాసనను మరియు రుచిని కలిగిస్తుంది. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎంతో సహకరిస్తుంది. ప్రతిరోజు కూడా ఈ బిర్యానీ ఆకులను ఉపయోగిస్తే చాలా అనారోగ్య సమస్యలు దూరమవుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ బిర్యానీ ఆకులు పోషకాలను కలిగి ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. శరీర కణాలను ఆరోగ్యంగా మారుస్తుంది. ఆక్సీకరణ వద్దని కూడా తగ్గించగలదు. ఇంకా బిర్యానీ ఆకులతో ప్రిరాడి కలిసిన కూడా తొలగించవచ్చు. ముఖ్యంగా జీర్ణ సమస్యను తొలగించడానికి బిర్యానీ ఆకు ఎంతగానో పనిచేస్తుంది. బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యలన్నీ కూడా బిర్యానీ ఆకులు తొలగించివేస్తుంది.

Biryani Leaves : బిర్యానీ ఆకులతో ఆరోగ్యం… ఈ విధంగా తీసుకుంటే ఈ వ్యాధులకు చెక్…?
Biryani Leaves బిర్యానీ ఆకుల ఉపయోగాలు
బిర్యానీ ఆకులు యాంటీ ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుంది. ఇది వాపు, చర్మం ఎరుపు ఎక్కడ వంటి సమస్యలను కూడా తొలగించి వేస్తుంది, బిర్యానీ ఆకులను తీసుకుంటే ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్ లు కూడా తగ్గుతాయి. ఈ ఆకుల్లో ఉండే పోషకాల వలన డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. ఈ ఆకులను క్రమం తప్పకుండా తీసుకుంటే టైపు టు డయాబెటిస్ నుంచి బయటపడవచ్చు. ఈ బిర్యానీ ఆకుల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె సమస్యలను నయం చేయగలదు. ఈ బిర్యానీ ఆకులను వివిధ రూపాలలో తీసుకుంటే గనక రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆకులలో విటమిన్ ఏ, మెగ్నీషియం, విటమిన్ సి, ఐరన్ వంటివి కలిగి ఉండడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. చిన్న ఇన్ఫెక్షన్ ను కూడా దూరం చేసుకోవచ్చు. ఇంకా ఈ బిర్యానీ ఆకులతో శ్వాస సంబంధించిన సమస్యలను కూడా నయం చేయవచ్చు.
జలుబు చేసినప్పుడు ముక్కు దిబ్బడ ఉంటే ఈ బిర్యానీ ఆకులు భలేగా పనిచేస్తాయి. ముక్కు దిబ్బడను తగ్గించగలదు. బిర్యానీ ఆకులలో విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటి మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇది జుట్టులోని చుండ్రును పోగొట్టి జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది. ఇంకా చెప్పాలంటే బిర్యానీ ఆకు వలన మానసిక ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గించవచ్చు. నిద్రలేని సమస్యలు ఉన్నవారు ఈ బిర్యానీ ఆకులు తీసుకుంటే ఈ సమస్య దూరం అవుతుంది. ఆకులలో యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఉంటాయి. కావున వీటిని తీసుకుంటే శరీరంలోని క్యాన్సర్ సేల్స్ తగ్గుతాయి. ప్రతిరోజు తీసుకుంటూ వస్తే శరీరంలోని క్యాన్సర్ వంటి సమస్యలన్నీ ముందుగానే గుర్తించి తగ్గించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.