Biryani leaves : బిర్యానీ ఆకులతో టీ… వందల వ్యాధులతో డీ…!
ప్రధానాంశాలు:
బిర్యానీ ఆకులతో టీ... వందల వ్యాధులతో డీ
బిర్యానీ ఆకులు వేసి మరిగించి ఆకులను తీసి కాషాయాన్ని ఫిల్టర్ చేసి..
Biryani leaves : బిర్యానీ ఆకు గురించి మహిళలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అయితే బిర్యానీ ఆకులను కేవలం సుహాసనకు మాత్రమే అనుకోకండి. ఈ ఆకులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. బిరియాని ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ ఏ, మాంగనీస్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ బిర్యానీ ఆకులు వేసి మరిగించి ఆకులను తీసి కాషాయాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. రెండు గ్లాసులు వాటర్ తీసుకోవడం వల్ల మధుమేహం కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయని చెప్తున్నారు. ఆరోగ్య నిపుణులు. అలాగే ఏదైనా సువాసన పీల్చినప్పుడు కూడా మనసుకు కొంచెం హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది.
ఇలా వాసన ద్వారా మనకు కలిగే రుగ్మతలు తొలగుతాయి.. ఏదైనా సువాసన ద్వారా వ్యాధులను నయం చేయటం ప్రకృతి వైద్యులు ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ప్రకృతి వైద్యులు చేసే వలన మనసుకు ఎంతో ప్రశాంతత చేకూర్తుంది. మనం నిత్యం వంటకాలలో వాడే ఆకులు కాల్చడం వలన వచ్చే పొగ ని పీల్చడం వల్ల కూడా మన మనసుకు ప్రశాంతత చేకూర్తుంది. అదే బిరియాని ఆకు బిర్యానీ తినే వారికి ఈ ఆకు సుపరిచితమే.. ఈ ఆకులు ఉపయోగించడం వలన బిర్యాని మంచి వాసన వస్తుంది. రెండు లేదా మూడు బిర్యానీ ఆకులని తీసుకొని వాటిని ఒక గదులో కాల్చండి. వాటి నుండి పొగ వచ్చే సమయంలో బయటకు వెళ్లి గది తలుపులు మూసివేయండి. అలా ఒక పది నిమిషాల పాటు ఉంచండి. ఆ వాసన పిలిస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి ఆందోళన అంతా మటుమాయమవుతుంది. అంతేకాదు గది అంతా సువాసన భరితంగా ఉంటుంది.
దోమలు, పురుగులు ఏమైనా ఉంటే కూడా పారిపోతాయి. అంతేకాదు ఈ బిర్యానీ ఆకు బొద్దింకలను తరిమికొట్టడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిలోని ఆమ్లాలు క్యాన్సర్ రాకుండా అరికడతాయి. అలాగే పది బిర్యానీ ఆకులని తుంచి మూడు కప్పుల నీళ్లలో వేసి వాటిని ఓ కప్పు అయే వరకు మరిగించి చల్లారక రోజు రాత్రిపూట తీసుకుంటే కొలెస్ట్రాల్ ,మధుమేహం వంటి వ్యాధులు తగ్గుముఖం పడతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.