High Protein Food : వీటిలో ఉన్న ఉపయోగాలు తెలిస్తే వెంటనే మీ ఆహారంలో చేర్చుకుంటారు…
High Protein Food: ప్రోటీన్ అంటే ఎక్కువగా గుడ్లలో, పాలలో అలాగే ఆకుకూరలలో ఎక్కువగా ఉంటుంది. వీటిలో మనకి పుష్కలంగా ప్రోటీన్ అనేది దొరుకుతుంది.మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రోటీన్ రోగాలను దూరం చేస్తారు. పోషకాలలోపం మనల్ని ఎన్నో రోగాల పాలు చేస్తుంది. ప్రోటీన్ పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకుంటే బరువు కంట్రోల్లో ఉంటుంది. కండరాలు బలంగా తయారవుతాయి.ఇది మన కణాలన్నిటికి ఖనిజాలు, విటమిన్లు అవసరమైన కణాలకు రవాణా చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. […]

High Protein Food: ప్రోటీన్ అంటే ఎక్కువగా గుడ్లలో, పాలలో అలాగే ఆకుకూరలలో ఎక్కువగా ఉంటుంది. వీటిలో మనకి పుష్కలంగా ప్రోటీన్ అనేది దొరుకుతుంది.మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రోటీన్ రోగాలను దూరం చేస్తారు. పోషకాలలోపం మనల్ని ఎన్నో రోగాల పాలు చేస్తుంది. ప్రోటీన్ పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకుంటే బరువు కంట్రోల్లో ఉంటుంది. కండరాలు బలంగా తయారవుతాయి.ఇది మన కణాలన్నిటికి ఖనిజాలు, విటమిన్లు అవసరమైన కణాలకు రవాణా చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
బచ్చలి కూర: బచ్చల కూరాకు కూరలలో పోషకాలు అధికంగా ఉంటాయి. అవసరమైన ఆ మైను ఆమ్లాలతో కలిసి దాని క్యాలరీలలో 30% దోహదం చేస్తుంది. బచ్చలకూర కూరగాయలలో ప్రోటీన్ల రెండవ అత్యంత సంపన్నమైన మూలం. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ కి, విటమిన్ సి ఎలాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
High Protein Food : అధిక ప్రోటీన్ ఉన్న కూరగాయలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
స్వీట్ కార్న్: స్వీట్ కార్న్లు కొవ్వు తక్కువగా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు మీకు అవసరమైన ప్రోటీన్లలో దాదాపు 9 శాతం ఇందులో ఉంటుంది. మొక్కజొన్నలలో విటమిన్ సి, పోలేట్ ,ఫాస్పరస్ ,మెగ్నీషియం ఉంటాయి.
క్యాలీఫ్లవర్: క్యాలీఫ్లవర్ లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దీన్ని ఎన్నో వంటకాలలో వాడుతుంటారు. క్యాలీఫ్లవర్ లో మాంగనీషు, మెగ్నీషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం, పొటాషియం, ఐరన్ తో పాటు సినీ గ్రీన్ కూడా ఉంటుంది.
బఠానీలు:వీటిలో ప్రోటీన్ ఫైబర్ యొక్క గొప్ప విటమిన్లు ఉంటాయి, ఈ చిన్న వాటిలో తక్కువ కొవ్వు కొలెస్ట్రాల్ కలిగి ఉంటాయి, అలాగే కాపర్ ఫాస్ఫరస్, మాంగనీస్, బఠానీలలో ఎక్కువగా ఉంటుంది. కడుపు క్యాన్సర్ ను నిరోధించడంలో ఉపయోగపడే న్యూట్రిమెంట్లు కూడా వీటిలో ఉంటాయి.
బ్రోకలీ:బ్రోకలీలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. అంతేకాదు క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇది విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు అద్భుతమైన మూలం ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఇందులో గ్లూకో సినులేట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ను ఎదుర్కోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.