Tiffin Lunch Dinner : టిఫిన్ ,లంచ్, డిన్నర్ ఈ సమయాలలో చేస్తే.. ఎలాంటి వ్యాధి కూడా మిమ్మల్ని టచ్ చేయలేదు…!
ప్రధానాంశాలు:
Tiffin Lunch Dinner : టిఫిన్ ,లంచ్, డిన్నర్ ఈ సమయాలలో చేస్తే... ఎలాంటి వ్యాధి కూడా మిమ్మల్ని టచ్ చేయలేదు...!
Tiffin Lunch Dinner : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.. జీవని శైలి మార్పుల వలన ఎన్నో కారణాలతో ఎంతోమంది యువకులు వారి శారీరక కార్యకలాపాలు ప్రభావితం అవుతున్నాయి.. వీటి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే బరువు తగ్గడానికి వ్యాయామం ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పాటించాలని నిపుణులు ఎప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే చాలామంది ఆరోగ్య నిపుణులు మనకు సరైన సమయంలో అల్పాహారం భోజనం చేయకపోతే బరువు పెరుగుతుందని చెప్తుంటారు. కాబట్టి సరైన సమయంలో తినడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
టిఫిన్, లంచ్, డిన్నర్ చేయడానికి సరియైన సమయం: కొన్ని పరిశోధనల ప్రకారం ఉదయం 7 గంటలకు టిఫిన్.. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు భోజనం, రాత్రి 7 గంటలకు డిన్నర్ చేయడానికి సరియైన సమయం. అయితే నిర్దిష్ట సమయాలలో భోజనం చేస్తే శరీరంలో చాలా మార్పులు వస్తాయి.అయితే ఈ సమయాన్ని 15 నుంచి రెండు నిమిషాలు ఆలస్యం చేయడం వలన ఎటువంటి హాని కలగదని వీలున్నంతవరకు సమయాలలో తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
నిద్రపోయే ముందు డిన్నర్ : నిద్రపోయే ముందు మన శరీరంలో మెలోటోనిన్ రిలీజ్ అవ్వడం మొదలవుతుంది. కావున మీరు నిద్రపోయే ముందు చాలా సమయం ముందు ఆహారం తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. కావున ఆహారాన్ని ఆహారం రెండు మూడు గంటలు తిని నిద్రపోవాలి. నిద్రపోయే సమయంలో ఆహారం తీసుకుంటే ఆటోమేటిక్గా ఊబకాయం అనేది పెరుగుతుంది.భోజన
సమయానికి సంబంధించి నిపుణులు ఏమంటున్నారంటే : కొన్ని పరిశోధన ప్రకారం మనం మూడుసార్లు ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ప్రతినిత్యం దాన్ని అనుసరించాలి. అప్పుడే మన శరీరం ఆకృతులు తేడాను చూస్తాం.. తిన్న తర్వాత మీ శరీరం ఎంతో హ్యాపీగా ఉంటుంది. అలా ఎక్కువ కాలం క్యాలరీలు బర్ను అవుతూనే ఉంటాయి. ఇది జరగకపోతే మన నడుము పొట్ట చుట్టు కొవ్వు పెరుగుతుంది. అందువల్ల తిన్న వెంటనే నిద్ర పోవడం అసలు ఆరోగ్యానికి మంచిది కాదు. రాత్రి లేద పగటిపూట మూడు గంటలు ముందు ఆహారం తీసుకోవాలి.