Cumin Water : పరిగడుపున జీలకర్ర నీళ్లు తాగితే… మీరు షాక్ అవ్వాల్సిందే….?
ప్రధానాంశాలు:
Cumin Water : పరిగడుపున జీలకర్ర నీళ్లు తాగితే... మీరు షాక్ అవ్వాల్సిందే....?
Cumin Water : మన వంటింట్లో తేలికగా దొరికే పదార్థాలతో మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటైనది జీలకర్ర, ఈ జిలకర టైప్ టు డయాబెటిస్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సిరం ఇన్సులిన్ల స్థాయిలను తగ్గిస్తుంది. అయితే ఈ జీలకర్రలో పీచు పదార్థం ఐరన్ అధికంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కాలానుగుణంగా వచ్చే వ్యాధులతో పోరాడే శక్తిని కలిగి ఉంటుంది. ఒక గ్లాస్ జీలకర్ర నీళ్లు తాగడం వల్ల మీ పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది.
Cumin Water జిలకర తినడం వల్ల మనకి అజీర్తి సమస్యలు తగ్గుతాయి.
జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కావున బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. జీలకర్రలో పాలి ఫైనల్స్ శరీరంలో ఆక్సికరణ ఒత్తిడి నిరోధించే అనేక ఇతర సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. వివిధ రకాల జీర్ణ వ్యవస్థ సమస్యలు దూరం చేయడంలో జీలకర్ర నీరు సహాయపడుతుంది. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీలకర్ర నీళ్లు తాగితే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం…
జీర్ణ వ్యవస్థ సమర్థవంతమైన బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. జీర్ణ క్రియ రేటును మెరుగుపరచటంలో బరువు తగ్గటంలో కూడా జిలకర్ర నీరు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో ఆరోగ్యకరమైన కణాలను ఉత్పత్తి చేస్తుంది. జీర్ణ క్రియ రేటు ను పెంచుతుంది. జిలకర నీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. జీలకర్రలో ఫ్లేవనాయిడ్స్, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. జిలకరలో టైప్ టు డయాబెటిస్ ఫాస్టింగ్ బ్లడ్, షుగర్, సిరమ్ ఇన్సులిన్లను ఉత్పత్తిని తగ్గిస్తుంది. జీలకర్రలో ఉండే ఐరన్, పీచు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాలానుగుణంగా వచ్చే వ్యాధులతో పోరాడే శక్తి ఉంటుంది. ఒక గ్లాసు జీలకర్ర నీళ్లు తాగితే పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది.