Radish : ముల్లంగి తో వీటిని కలిపి తింటే డేంజర్ లో పడ్డట్లే… అవేంటో తెలుసా….?
ప్రధానాంశాలు:
Radish : ముల్లంగి తో వీటిని కలిపి తింటే డేంజర్ లో పడ్డట్లే... అవేంటో తెలుసా....?

Radish : ముల్లంగి తో వీటిని కలిపి తింటే డేంజర్ లో పడ్డట్లే… అవేంటో తెలుసా….?
Radish : కాకరకాయ తినవద్దు
వైద్య నిపుణులు అభిప్రాయం ప్రకారం, కాకరకాయను ముల్లంగి తో కలిపి ఎప్పుడు తినకూడదు. కాకరకాయ మరియు ముల్లంగిలో ఉండే సహజ మూలకాలు, శరీరంలో చర్య జరుపుతాయి. ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఏర్పరుస్తుంది.
Radish : ముల్లంగి, పాలు కలిపి తీసుకోవడం ప్రమాదకరం
ముల్లంగి తిన్న వెంటనే పాలు తాగడం వల్ల కడుపు సమస్యలు, గుండెల్లో మంట, ఆమ్లత్వం మొదలైన సమస్యలు తలెత్తుతాయి. వేలంగిని తిన్న రెండు గంటల తర్వాత మాత్రమే పాలు తాగాల్సి ఉంటుంది.
ముల్లంగి తిన్న తర్వాత టీ తాగవద్దు : ముల్లంగి తిన్న తర్వాత కూడా తాగకండి. ముల్లంగి యొక్క స్వభావం చల్లగా ఉంటుంది మరియు టి యొక్క స్వభావం వేడిగా ఉంటుంది కాబట్టి ఇది ఆమ్లత్వం మరియు మలబద్ధక సమస్యలను కలిగిస్తుంది.
భరించ పండు తినే పొరపాటు కూడా చేయకండి : నారింజ పండును ముల్లంగితో లేదా దాని తర్వాత తినకూడదు. ఈ రెండిటి కలయిక ఒక విషపూరిత పదార్థంగా పరిగణించవచ్చు. వీటిని కలిపి తింటే కడుపు సమస్యలు వస్తాయి.
ముల్లంగితో దోసకాయని కలిపి తినవద్దు : ప్రతి ఒక్కరు కూడా తరచూ సలాడులో ముల్లంగితో దోసకాయను కలిపి తింటుంటారు. నీలా మాత్రం కలిపి తింటే మీ ఆరోగ్యానికి హానికరం. ఇలా ఎప్పుడు చేయకండి. తినకుండా ఉంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తినాలంటే వీటితో కలపకుండా తినొచ్చు.