Lungs : కేవలం 14 రోజులలో ఊపిరితిత్తుల నుండి కఫం, శ్లేషం, పొగ మరియు ధూళిని తొలగిస్తుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lungs : కేవలం 14 రోజులలో ఊపిరితిత్తుల నుండి కఫం, శ్లేషం, పొగ మరియు ధూళిని తొలగిస్తుంది…!

 Authored By aruna | The Telugu News | Updated on :10 October 2023,1:00 pm

Lungs : ఈరోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు మన వాతవరణంఎలా అయితే చేంజ్ అవుతూ ఉంటదో దానికి తగ్గట్టుగా ఎన్నో రకాల వైరల్ ఫీవర్స్ రావటం.. లేదంటే లంగ్స్ లో కఫం అనేది రావటం దానికి తగ్గట్టుగా బాగా దగ్గు, జలుబు అనేది చాలా కామన్ అయిపోయింది. వాతావరణం ఏదైతే ఉందో ఎంతైతే ఎయిర్ పొల్యూషన్ ఉందో దాని మూలాన కూడా మనకు ఎన్నో రకాల లెన్స్ ప్రాబ్లంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది వచ్చింది. మనం బయటకి ఒక కరోనా టైం లోనే కాదు ఇప్పుడు కూడా మనం చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్లదాకా కంపల్సరిగా మాస్క్ అనేది పెట్టుకుంటేనే చాలా మంచిది. అప్పుడు మనం లంగ్స్ కి లైఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం పీల్చే గాలి ఏదైతే ఉంటుందో అది ఎంత శుభ్రంగా ఉంటదో మన లంగ్స్ అంత బాగా పనిచేస్తుంది. అయితే ఈరోజుల్లో మనకి ఎంతైతే పొల్యూషన్ పెరిగిపోయిందో దానితో మనకి ఎక్కడ కూడా గాలి అనేది స్వచ్ఛంగా లేనేలేదు.

ఇప్పుడు మనమైతే మనం బాగా బలంగా ఉంచుకోగలుగుతామో అలాగే ఎప్పటినుంచో మన లైఫ్ లో పేరుకుపోయిన కఫం అలాగే జలుబు, దగ్గు గాలి తీసుకోవటానికి ఇబ్బందిగా ఉండే వాళ్ళకి వీళ్ళందరికీ ఉపయోగపడే చిట్కా.. చాలా సింపుల్ గా మీ ఇంట్లోనే దొరికే కొన్ని ప్రొడక్ట్స్ తోనే కొన్ని వస్తువులతోనే మీరు దీన్ని తయారు చేసుకోవచ్చన్నమాట.. దీనిని ఏ విధంగా మనం తయారు చేయాలో అలాగే దీన్ని ఏం మోతాదులో ఎన్ని సార్లు తీసుకోవాలి చూద్దాం. దీనికోసం మొదటిగా అల్లం తీసుకోవాలి. దాంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇక రెండోది మనకి కావాల్సింది నిమ్మకాయ ఇది విటమిన్ సి పుష్కలంగా ఉంటది. ఇమ్యూనిటీ పవర్ ని బాగా పెంచుతుంది.

the phlegm mucus clears the smoke and dust from the lungs

the phlegm mucus clears the smoke and dust from the lungs

ఇక మూడవది మనకి కావాల్సింది తేన. తేన అనేది ఏదైతే ఉందో ఇది బాగా డిటాక్స్ అనేది చేస్తుంది. అలాగే మన బాడీలో ఉన్న కఫం ఏదైతే ఉందో దాన్ని బాగా పల్చగా పల్చగా పడేలాగా దాన్ని అది చేస్తుంది. ఇక నాలుగోది మనకి కావాల్సింది. అతి మధురం.ఇది యాంటీ వైరల్ గా పనిచేస్తుంది. ఇక ఐదోది మనకు కావాల్సింది పెద్ద యలుకలు. ఇది జలుబు, దగ్గు, అలాగే లంగ్స్ ని క్లియర్ చేయడానికి బాగా పనిచేస్తుంది. మనం దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో అది కూడా తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఇక దాంట్లోనే మనం ఒక స్పూన్ అల్లం ముక్కలు దాంట్లో వేసుకోండి. ఇక రెండోది మనం దీంట్లో వేసుకోవాల్సింది వన్ ఇంచ్ అంత మధు అతి మధురం కచ్చాపచ్చాగా దంచుకొని వేసేసుకోండి.

ఇక నీటిని బాగా మీరు మరగబెట్టుకోండి. తర్వాత వాటిని దించేసి స్టవ్ ఆపేసేసి అవి కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత దాంట్లో మీరు ఒక స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఒక స్పూన్ మీరు దాంట్లో తేనె వేసుకోవాలి. ఈ రెండిటిని వేసుకొని బాగా దాన్ని కలిపేసుకుని ఇక మీరు దాన్ని కాస్త వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం తాగితే మీకు చాలా అంటే చాలా మంచిగా రిలీఫ్ అనేది వస్తుంది. మీ లంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా క్లియర్ అవుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది