Star Fruit : స్టార్ ఫ్రూట్ ని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోండి… దీని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Star Fruit : స్టార్ ఫ్రూట్ ని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోండి… దీని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది…?

 Authored By ramu | The Telugu News | Updated on :21 July 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Star Fruit : స్టార్ ఫ్రూట్ ని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోండి... దీని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది...?

Star Fruit : మీరు ఎన్నో రకాల పండ్లను చూసి ఉంటారు. ఈ స్టార్ ఫ్రూట్ ని ఎప్పుడైనా చూసారా. అయితే, ఈ స్టార్ ఫ్రూట్ ఒక ప్రత్యేకమైన ఆకారాన్ని కలిగి ఉంటుంది.చూడడానికి నక్షత్రాకారంలో కనిపిస్తుంది. చాలా జ్యూసీగా కూడా ఉంటుంది. బాగా పండిన ఆ పండ్లు పసుపు రంగులోకి మారి తీయగా ఉంటాయి.పచ్చి పండ్లు పుల్లగా ఉంటాయి. ఈ స్టార్ ఫ్రూట్లో విటమిన్ ఏ బి సి అధికంగా ఉంటాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. స్టార్ ఫ్రూట్ ని తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ స్టార్ ఫ్రూట్ ఒక ప్రత్యేకమైన కలిగి ఉంటుంది.నక్షత్రాకారంలో కనిపించే ఈ పండు జ్యూసీగాను ఉంటుంది.బాగా పండిన పండ్లు తియ్యగా ఉంటాయి.పచ్చి పండ్లు పుల్లగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ,బి,సి లు అధికంగా ఉంటాయి.కాబట్టి,దీనిని తింటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు నిపుణులు.ఈ పండు చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటుందో,దీని ప్రయోజనాలు కూడా అలాగే ఉంటాయంటున్నారు నిపుణులు.దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

Star Fruit స్టార్ ఫ్రూట్ ని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోండి దీని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది

Star Fruit : స్టార్ ఫ్రూట్ ని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోండి… దీని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది…?

Star Fruit  స్టార్ ఫ్రూట్ ప్రయోజనాలు

బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండు తింటే చాలా మంచిది.ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, తగ్గడానికి చాలా సులువుగా అవుతుంది.దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం చేత కడుపు నిండిన అనుభూతి కూడా ఉంటుంది. జీవ క్రియను వేగవంతం చేస్తుంది.ఎక్కువ క్యాలరీలను బరులు చేస్తుంది ఫలితంగా బరువు నియంత్రనలోకి వస్తుంది.
ఈ స్టార్ ఫ్రూట్ లో పుష్కలంగా కరిగే ఫైబర్ కూడా ఉంటుంది. చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. ఆరోగ్యవంతమైన కొలెస్ట్రాలను పెంచుతుంది.అధిక కొలెస్ట్రాల్ తో బాధపడే వారికి తరచూ స్టార్ ఫ్రూటు తింటే మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు.

ఈ ఫ్రూట్లో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీని కాంబినేషన్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పండులో మెగ్నీషియం, ఐరన్, జింక్, మాంగనీస్, పొటాషియం, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. గుండెకు చాలా మంచిది : ఈ స్టార్ ఫ్రూట్ గుండె సమస్యలను కాపాడుటకు ఈ పండు ఎంతగానో సహకరిస్తుంది. ఈ పండులో సోడియం, పొటాషియం ఇతర ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న ఆ స్టార్ ప్రోటో రక్తపోటును నియంత్రించడానికి కూడా సహకరిస్తుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది