Kombucha Tea : “కొంబుచా టీ”.. బోలెడు ఉపయోగాలు… ఎన్నో సమస్యలకు చెక్…!
Kombucha Tea : చాలామందికి ఉదయాన్నే టీ త్రాగకపోతే ఏ పని మొదలు పెట్టలేరు.. చాలామంది జీవితంలో టీ అనేది అలవాటుగా మారిపోయింది. అయితే ప్రస్తుతం సహజ టీ కన్నా ఎక్కువ రుచి ఆరోగ్య ఉపయోగాలు అందించే టీలకు ప్రజలు అలవాటు పడిపోతున్నారు. ఇటువంటి స్పెషల్ టీ లలో కొంబు చా టీ లేదా డ్రింక్ ఒకటి. ఈ టీ ని ఫస్ట్ ఏ దేశస్థులు తయారు చేశారో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం దీనిని వరల్డ్ వైస్ గా చాలామంది తీసుకుంటున్నారు. కొంబుచా టీ అందించే అద్భుతమైన ఉపయోగాలనుకు ఇండియన్ సెలబ్రిటీలు కూడా పడిపోయారు.
దానికి ఈ పులియపెట్టిన పానీయాన్ని త్రాగడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ టి అనేది బ్యాక్టీరియా లాప్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా బ్లాక్ ఈస్ట్ లతో తయారవుతుంది. ఈ అద్భుతమైన ప్రోబయాటిక్ టీ ని తయారుచేసి ప్రక్రియను పులియబెట్టడం అని కూడా అంటారు. దీని ఆరోగ్య ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… *యాంటీ ఇంప్లమెంటరీ బెనిఫిట్స్: లాక్ బాసిల్ల స్ లాంటి టీలలో ఉండే వివిధ బ్యాక్టీరియా కడుపు ఇన్ఫెక్షన్లను వాపులను తగ్గిస్తుంది. అలాగే క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఉన్నాయని ఒక పరిశోధన ద్వారా తెలిసింది.
*మలబద్ధకం నుండి బయటపడవచ్చు.. ఈ టీలో వివిధ అమైన్ ఆమ్లాలు కడుపు లెవెల్స్ను సమతుల్యం చేస్తాయి. అందుకే మలబద్ధకం నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.
*అధిక బరువు తగ్గిస్తుంది.. ఈ టి ఒక రుచికరమైన టి మాత్రమే కాదు ఆరోగ్యకరమైన డ్రింక్ కూడా చురుకైన జీవనశైలి సాగించే వాళ్ళు ఈ రోజు తాగితే కొన్ని అదనపు కిలోల బరువు తగ్గే ఛాన్స్ కూడా ఉంది.
*అవయవాలను కాపాడే టీ : ఈ టి ప్యాంక్రియాస్ కాలేయం మూత్రపిండాలతో పాటు వివిధ అవయవాలను కాపాడడంలో ఉపయోగపడుతుందని అండర్ స్టాండింగ్ కొంబుచా టి పర్ఫామెన్స్ ఏ రివ్యూ అనే అధ్యాయంలో బయటపడింది.
*కొలెస్ట్రాలకు చెక్ పెట్టవచ్చు.. ఈ టీ జీర్ణ క్రియను చురుగ్గా ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుంది. అలాగే అరుగుదల శక్తిని కూడా పెంచడంలో మంచి దోహద పడుతుంది. దాని ద్వారా గుండె జబ్బులు కూడా రావు. ఈ టీ నిత్యం తీసుకుంటే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఘననీయంగా తగ్గి మంచి కొలెస్ట్రాలను పెంచుతుంది.