Health Tips : ఒంటరితనం వల్ల ఈ 5 ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం.. తస్మాత్ జాగ్రత్త…!!
Health Tips : మనిషి ఒంటరిగా ఉండడం వలన ఎన్నో తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయని ఎన్నో ఆధ్యాయంలో తేలింది. ప్రస్తుతం ఉన్న సమాజంలో తోటి మనుషులతో కలిసి ఉండకపోవడం ఒంటరిగా ఉండడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కొన్ని పరిశోధన ప్రకారం ఒంటరితనం అకాల మరణానికి దారితీస్తుంది. అలాగే వంటతరం ఒంటరితనం కారణంగా గుండె జబ్బులు, ఆందోళన, మధుమేహం, అధిక రక్తపోటు డిప్రెషన్ లాంటి వ్యాధులు కూడా వస్తాయి.
మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం ఒకే కోణానికి రెండు వైపులా ఉంటాయి. ఆసుపత్రులకు వెళ్లే చాలామంది రోగులు సైకోసిస్తూ ఇబ్బంది పడుతున్నారని తేలింది. అంటే వారికి ఎటువంటి శాలిక సమస్య నష్టం లేదని అర్థం మానసిక అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆర్థిక సమస్యలు, ఇష్టమైనవారు ఎడబాటు, మరణం, విడిపోవడం, మానసిక గాయం మొదలైన వంటరితనానికి దారితీస్తున్నాయని ఓ పరిశోధనలు తేలింది. ఒంటరితనం వలన వచ్చి అనారోగ్య సమస్యలు: మధుమేహం : టైప్ టు డయాబెటిస్ వచ్చే అవకాశం. అధిక బరువు పెరిగే అవకాశం ఒంటరితనం డయాబెటిస్ వ్యాధిని ప్రమాదకరంగా మారుస్తుంది. సామాజిక
ఆందోళన: సామాజిక ఆందోళన రుగ్మతలు ఉన్నవారు. ఇతర వ్యక్తులతో మాట్లాడడానికి భయపడుతూ ఉంటారు. మనుషులు సామాజికంగా మాట్లాడడానికి సిగ్గుపడడం కానీ భయపడడం కానీ చేస్తూ ఉంటారు. హార్మోన్ల అసమతుల్యత: ఒంటరితనం, ఒత్తిడి కారణంగా హార్మోన్లు మార్పులు వస్తాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. డిప్రెషన్: ఒంటరితనం వలన వచ్చే ప్రధాన రుగ్మతులలో ఇది ఒకటి. దీనితో బాధపడే వ్యక్తి సారథిక రుగ్మతల ఏమి లేకపోయినా ఎప్పుడు ఒంటరిగా ఉండాలని ఎవరితోనూ సావాసం చేయకూడదని కోరుకుంటూ ఉంటారు. దీర్ఘకాలిక వ్యాధులు; ఒంటరితనం వలన అధిక రక్తపోటు, ఊబకాయం, గుండెపోటు లాంటి దీర్ఘకాలిక శారీరక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.