Fertility Problems : మెట్రో సిటీలో భాగ్యనగరంలో పురుషులు, సంతాన సమస్యలను ఎదుర్కొంటున్నారు… దీనికి గల కారణమేమిటి…?
ప్రధానాంశాలు:
Fertility Problems : మెట్రో సిటీలో భాగ్యనగరంలో పురుషులు, సంతాన సమస్యలను ఎదుర్కొంటున్నారు... దీనికి గల కారణమేమిటి...?
Fertility Problems : ప్రస్తుత కాలంతో పాటు మనుషుల జీవనశైలిలో మార్పులు కూడా సంభవించడం మనం గమనిస్తూనే ఉన్నాం. నీకు తగ్గట్లుగానే కొత్త కొత్త అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా మగవారిలో సంతానోత్పత్తి సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో ఫెర్టిలిటీ కేంద్రాలకు పురుషులు క్యూ కడుతున్నారు. సమస్య పల్లెల కంటే కూడా పట్నాలలో ఎక్కువగా ఈ సమస్య కనబడుతుంది.

Fertility Problems : మెట్రో సిటీలో భాగ్యనగరంలో పురుషులు, సంతాన సమస్యలను ఎదుర్కొంటున్నారు… దీనికి గల కారణమేమిటి…?
మెట్రో సిటీలో ఎక్కువ మంది పురుషులు తాను ఉత్పత్తి సమస్యలను ఎదుర్కొనుటకు కారణమేమిటి, నేషనల్ హెల్త్ ఫ్యామిలీ, హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ రీసెర్చ్ లో ఏం తేలింది. అసలు భాగ్యనగరంలో పరిస్థితి ఎలా ఉంది. అనే విషయం క్షుణ్ణంగా తెలుసుకుందాం….
Fertility Problems పురుషులలో సంతానం కలగకపోవడానికి గల కారణాలు ఏమిటి
పెళ్లయిన దంపతులకు పిల్లలు కావట్లేదు అంటే అంతా నీ వైపే వేలెత్తి చూపే సమాజం మనది. కానీ కొన్నాళ్ళుగా ఈ పరిస్థితి మారుతుంది. తానం కలగకపోవడానికి గల కారణం మగవారు కూడా కావచ్చు అని అవగాహన పెరుగుతుంది. ఓవైపు మెట్రో పాలిటిన్ తరాల్లో పురుషుల్లో సంతానోత్పత్తికి సామర్థ్యం తగ్గుతుందన్న కేంద్ర ప్రభుత్వ నివేదికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. జీవితంలో ఒక్కటైన కొత్త జంటలు తల్లిదండ్రులు కావాలని ఎన్నో కలలు కంటున్నారు. నీకోసం అని దానికి అనుగుణంగానే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. చూస్తే పిల్లల కోసం చేసే ప్రయత్నాల్లో ఓడిపోవడం జరుగుతుంది. వరకు సంతానం ఆలస్యం అవుతుందని స్త్రీల సమస్య గానే పరిగణిస్తుంటారు. అయితే దేశంలో దాదాపు 50 శాతం 60 శాతం మంది మగవారిని ఇన్ఫెర్టిలిటీ సమస్య వేధిస్తుందని తాజా అధ్యయనాలలో వెల్లడించారు. సంతాన సమస్యలు మగవారిలో కూడా ఉన్నాయని రుజువు చేశారు.