Milk Tea Side Effects : ఖాళీ కడుపుతో పాలతో చేసిన టీ తాగితే ఎన్ని నష్టాలు తెలుసా..? తెలిస్తే భయపడి పోతారు…!!
ప్రధానాంశాలు:
Milk Tea Side Effects : ఖాళీ కడుపుతో పాలతో చేసిన టీ తాగితే ఎన్ని నష్టాలు తెలుసా..? తెలిస్తే భయపడి పోతారు...!!
Milk Tea Side Effects : సహజంగా అందరూ టీ కాఫీలు తాగుతూనే ఉంటారు. ఉదయం లేవగానే టీ, కాఫీలు తాగకుండా ఏ పని మొదలు పెట్టరు. ఈ టీలో కేఫిన్ అనే పదార్థం శరీరానికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. కావున ఈ టీ కి చాలామంది ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. అయితే ఇలా టీ, కాఫీలు తాగేవారికి ఒక ఆశ్చర్యపోయే విషయం.. అదేమిటంటే స్ట్రాంగ్ కి ఆరోగ్యానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తుందట. పదేపదే టీ కాఫీలు తాగడం వల్ల శరీరం పొడి వారి పోతూ ఉంటుంది. డిహైడ్రేట్ జరుగుతుంది. దానివల్ల త్రీవవరమైన మలబద్ధకం సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. మిల్క్ టీ అధికంగా తాగడం వల్ల డిహైడ్రేషన్ కు దోహద పడుతుంది. తలనొప్పికి ముఖ్య కారణం అవుతుంది. కావున పాలు, పంచదార కలిపిన టీ నీ అధికంగా తాగడం మానుకోవాలి. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి.. ఖాళీ కడుపుతో పాలతో చేసిన టీ తాగడం వల్ల చాలా ప్రమాదం ఉందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి.
ఇది టీ ప్రియులు చదివిన తర్వాత చాలా బాధపడతారు. ఖాళీ కడుపుతో పాల టీ తాగితే ఎటువంటి నష్టాలు జరుగుతాయి ఇప్పుడు మనం చూద్దాం. పాలతో తయారు చేసిన టీలో కేఫిన్ తో టానిన్లు అధికంగా ఉంటుంది. అందుకే ఎక్కువ సార్లు టీ తాగడం వల్ల శరీరం పాడుఅవుతూ ఉంటుంది. దాని వలన త్రీవమైన మాలబద్ధకం వస్తుంది. ఇది తలనొప్పికి కూడా దారితీస్తుంది.. టీ తాగడం వలన కాలేయంపై చెడు ప్రభావం పడుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కాలేయంలో ఉండే పైచ్చరసం ఉత్తేజితమవుతుంది. పాలటీ డికాషన్ లాంటివి ఆకలిని తగ్గిస్తుంది. పాలతో చేసిన టీ మాదిరిగానే బ్లాక్ టీ కూడా ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీని కారణంగా మీ శరీరంలో వాపు ఉబ్బరం సమస్య అధికమవుతుంది.
బ్లాక్ టీ అధికంగా తాగడం వలన ఆఖరి కూడా తగ్గిపోతుంది. మిల్క్ టీ కోసం డికాషన్ పాలు కలిపినప్పుడు రెండు గ్యాస్ ఉత్పత్తిని పెంచుతాయి. టీలో ఉండే టానిన్లు జీర్ణ వ్యవస్థకు భంగం కలిగిస్తాయి. దాంతో కడుపుబ్బరం కడుపునొప్పి లాంటి సమస్యలు వస్తాయి. స్ట్రాంగ్ టీ తాగడం కూడా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.. స్ట్రాంగ్ టీ తాగేటప్పుడు కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిన్లు ఏర్పరుస్తుంది. ఇది కడుపులో పుండ్లు గాయం లాంటివి ఏర్పడడానికి ముఖ్య కారణం అవుతుంది. దీనికి సమయానికి చికిత్స చేయకపోతే ఇది ఆల్సర్లకు దారితీస్తుంది. ఇది శరీరానికి మరింత ప్రమాదకరం దీనికి కారణంగా మీరు మరింత చిరాకు కలత చెందవలసి ఉంటుంది. పాలటీ అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి…