Mother Milk : తల్లి పాలు ప్రమాధం అంటున్న పరిశోదకలు !! ఈ వీడియో
Mother Milk : అప్పుడే పుట్టిన శిశువుకి తల్లి పాలు పట్టించడం ఆరోగ్యంకరం . ఈ లోకంలో తల్లిపాలకు మించిన అమృతం మరోక్కటి లేదు . తల్లి బిడ్డకి పాలు ఇవ్వడం వలన వారి మధ్య ప్రేమను పెంచుతుంది .పేగు బధం మరింత బలపడుతుంది . అటువంటి తల్లి పాలు వీషంగా మారాయి బీహర్ రాష్టంలో . శిశువు పుట్టినప్పటి నుంచి కనీసం ఆరు నేలలు ,పాలు మాత్రమే పట్టించాలి . మరి ఏ ఇతర ఆహరంను పెట్టరాదు . ఆకలితో అలమటించే ఆ పసి కందులకు తల్లి పాలే వీషమైతే అంత కంటే వీషాధం మరోకటి ఉండదు .అటువంటి దీన పరిస్తితి బీహర్ రాష్టంలో నెలకోన్నది.
అక్కడి పరిశోదకలు పరిశిలించి చెప్పారు. ముఖ్యంగా గంగా నది తీరంలో ఉన్న రాష్టంలో ఆరు జిల్లాలో తల్లుల పాలపై పరిశోదనలు చేస్తే ఆ పాలలో ఆర్సెనిక్ బయటపడింది. ముఖ్యంగా బక్సర్ జిల్లాలో ఈ ఆర్సెనిక్ ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది . ఇక్కడి జిల్లాలో ఒక లీటరు తల్లి పాలలో సుమారు 495.2 మైక్రోగ్రాముల ఆర్సెనిక్ ఉన్నట్లు పరిశోధనలలో వెల్లడైంది . అప్పుడే పుట్టిన శీశువులకు మూడు రోజుల పాటు మురు పాలు తప్పనిసరిగా అందించాలి .ఈ పాలు 3 రోజుల పాటు ఉంటాయి .
Mother Milk : ఈ మూడు రోజులు ఆ పాలు పట్టిస్తే ఆ శిశువుకి ఏంతో ఆరోగ్యాన్ని మరియు వ్యాధి నిరోధక శక్తిని అధించడంతో పాటు బలన్ని కూడా అందిస్తాయి . కావునా కనిసం ఆరు నేలలు వరకైనా పాలు ఇవ్వాలి .అసలు ఏడాది పాటు పసివాడు తల్లి పాలే ఎక్కువగా తాగాలి . అటువంటప్పుడు బీహర్ తల్లుల పాలు వీషంగా మారడం వలన తమ బిడ్డలకు ఇవ్వలేకపోతున్నారు . అక్కడి పరిస్థితి ఈ వీడియో ద్వారా తెల్పడం జరిగింది .తమ అందం పోతుంది అని పుట్టిన పిల్లలకు పాలు ఇవ్వడం మానేస్తున్నారు ఈ రోజుల్లో కోంత మంది తల్లులు . దయచేసి అలాంటి వారు ఉంటే తక్షణమే మీ నిర్ణయం మార్చుకోని మీ బిడ్డలకు పాలు ఇచ్చి వారి ఆరోగ్యాన్ని కాపాడండి .