Mutton Bone Soup : విరిగిన ఎముకలు తిరిగి అతకాలంటే మటన్ సూపు తాగాలా… ఇది ఎంతవరకు నిజం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mutton Bone Soup : విరిగిన ఎముకలు తిరిగి అతకాలంటే మటన్ సూపు తాగాలా… ఇది ఎంతవరకు నిజం…?

 Authored By ramu | The Telugu News | Updated on :12 August 2025,11:14 am

ప్రధానాంశాలు:

  •  Mutton Bone Soup : విరిగిన ఎముకలు తిరిగి అతకాలంటే మటన్ సూపు తాగాలా...ఇది ఎంతవరకు నిజం...?

Mutton Bone Soup : పాతకాలం నుంచి ఇప్పటివరకు కూడా ఎవరికైనా ఎముకలు విరిగిన లేదా కీళ్ల నొప్పులు ఉన్న,మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నా కానీ లేదా మోకాళ్లలో గుజ్జు అరిగిన, మేక కాళ్లు లేదా కాళ్ళను, తలలతో సూపు చేసుకొని తాగాలి అని చెబుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారికి మటన్ లెగ్ సూప్ లను ఇస్తూ ఉంటారు. ప్రతిరోజు ఇస్తూ వస్తే విరిగిన ఎముకలు త్వరగా అతుకుతాయి అని భావిస్తూ ఉంటారు. మరి నిజంగానే ఈ మటన్ లెగ్ సూపులో విరిగిన ఎముకలను అతికించే శక్తిని కలిగి ఉందా అనే విషయం తెలుసుకుందాం.

Mutton Bone Soup విరిగిన ఎముకలు తిరిగి అతకాలంటే మటన్ సూపు తాగాలాఇది ఎంతవరకు నిజం

Mutton Bone Soup : విరిగిన ఎముకలు తిరిగి అతకాలంటే మటన్ సూపు తాగాలా…ఇది ఎంతవరకు నిజం…?

నాన్ వెజ్ ఆహారాలలో, చికెన్,ఫిష్ కంటే కూడా మటన్ లో ఎక్కువగా పోషకాలు ఉంటాయి. ఇందులో ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం అధికంగా ఉంటుంది. దీనిలో కాల్షియంతో పాటు, మెగ్నీషియం,ఫాస్ఫరస్, జింక్ వంటి అనేక పోషకాలు కూడా ఉండడం చేత ఎముకలో దృఢంగా తయారవుతాయి. కాబట్టి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కూడా కలుగుతుందట. కేవలం మటన్ సూప్ తాగితే ఎముకలు బలానికి మాత్రమే కాదు, కీళ్ళకు,జుట్టు సమస్యలకు ఇంకా, చర్మానికి నిగారింపు తేవడానికి కూడా కీలకపాత్రను పోషిస్తుందట. గొర్రె లేదా మేక కాళ్ళ రసం తాగితే ఇది రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

పుర్రె లేదా మేక కాళ్లల్లో కొల్ల జెన్ ఎక్కువగా ఉంటుంది.అందువల్ల ఇది లూబ్రికేంట్ల పని చేస్తుందట. ఈ సూపు రోజు తాగితే కేవలం కీళ్లు, ఎముకలు బలానికే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుందట. ఇది పేగు పనితీరుకు,కాలేయ పని తీరుకు కూడా సహకరిస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే దీనిని చాలామంది ఎముకలు విరిగినప్పుడు ఎక్కువగా తీసుకుంటారు. దీనివల్ల త్వరగా కోలుకోవడమే కాదు. అది అందించే పోషకాలు బలం శక్తిని అందిస్తాయట రోగనిరోధక శక్తి పెరిగి, కీళ్లు అతుక్కోవడానికి తగిన శక్తి సామర్థ్యాలను అందిస్తుందని, కాబట్టి త్వరగా ఎముకలు విరిగిన వ్యక్తి కోరుకుంటారని చెబుతున్నారు నిపుణులు. ఈ సూపులో చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని గుండె సంబంధిత సమస్యలకు ఉబకాయం వంటి సమస్యలు ఉన్నవారు తిను తీసుకుంటే మంచిది. అంతే కాదు, వీటిని బాగా శుభ్రపరిచి తక్కువ మంటపై కనీసం 10 గంటలు మరిగించాలట ఇలా చేస్తేనే శరీరానికి మంచి పోషకాలు అందుతాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది