Home Remedies : ఇంట్లో తేలిగ్గా దొరికే ఈ 3 కలిపిన పొడులను తీసుకుంటే… శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా… వెంటనే ట్రై చేస్తారెమో…?
ప్రధానాంశాలు:
Home Remedies : ఇంట్లో తేలిగ్గా దొరికే ఈ 3 కలిపిన పొడులను తీసుకుంటే... శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా... వెంటనే ట్రై చేస్తారెమో...?
Natural Home Remedies : ఉదయాన్నే పరగడుపున ఈ మూడు కలిపిన పొడులను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఇది మిషరీరంలో పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. శరీరంలో కొవ్వు పేరుకపోకుండా చేస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది, ప్రేగులను శుభ్రం చేస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున 3 పదార్థాలు అయిన, జీలకర్ర, వాము, సోంపుతో మరిగించిన హెర్బల్ టీ తాగితే ఒకటి కాదు రెండు కాదు అనేక వ్యాధులు నుంచి మన శరీరాన్ని రక్షించబడుతుంది. శరీరంలో నీటి శాతం పెరిగితే దాన్ని తగ్గించగలదు. నీవల్ల జీర్ణ క్రియ సరిగ్గా జరిగి శక్తిని పెంచుతుంది.

Home Remedies : ఇంట్లో తేలిగ్గా దొరికే ఈ 3 కలిపిన పొడులను తీసుకుంటే… శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా… వెంటనే ట్రై చేస్తారెమో…?
జిలక్రర, వాము, సోంపు ఈ 3 కలిపినా పొడిని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తుంది. ఇది అనేక అనారోగ్య సమస్యల కోసం సహజ సిద్ధమైన హోమ్ రెమిడిగా పనిచేస్తుంది. ఇది కడుపు, జీలకర్ర సంబంధిత సమస్యలు నివారిస్తుంది. ఈ మూడు కలిపిన పొడులను తీసుకుంటే జీర్ణ క్రియ ఎంజైమ్ యాక్టివ్గా అవుతుంది.ప్రేగు ల లో ఆహారం సరిగ్గా జీతం అవుతుంది. దీని ఫలితం కడుపు తేలిగ్గా ఉంటుంది. అజీర్తి, మలబద్ధకం సమస్యలు కూడా దూరం అవుతాయి. మూడు కలిపిన డ్రింక్స్ ని తాగితే అజీర్ణం తగ్గుతుంది. బరువు కూడా త్వరగా తగ్గవచ్చు. అపాన వాయువు దూరమవుతుంది నిద్ర సమస్యలు దూరం అవుతాయి. వాము జీలకర్ర,సోంపు,పౌడర్ కలిపినా మరిగించిన నీటిని తాగితే గ్యాస్, ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అజీర్తి సమస్య దూరమవుతుంది. ఈ మూడు కలిపిన పౌడర్ ని తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి యూనిట్ని అందిస్తాయి. జీలకర్ర, వాము, సోంపు ఈ మూడిట్లో ఐరన్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటే మెటబాలిజం వేగమంతమై శరీరంలో కొవ్వు త్వరగా కరిగిపోతుంది.
జీలకర్ర లో యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు ఉంటాయి. శరీరంలో కొవ్వును తగ్గిస్తాయి. జీలకర్రలో థర్మోజెనిక్ గుణాలు శరీర ఉష్ణోగ్రతను పెంచి జీవక్రియ రేటును పెంచుతుంది. జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. అజీర్ణం, గ్యాస్,ఉబ్బరం జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. వాము, దగ్గు జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగించి ఇన్ఫెక్షన్ నుంచి, వైరస్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బ్యాక్టీరియాలనుంచి కాపాడుతుంది. జీర్ణ క్రియను ప్రోత్సహిస్తుంది. ఎసిడిటీ సమస్యను కూడా నివారిస్తుంది.మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.సోంపులో క్యాలరీలు తక్కువ. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.ఇందులో మూత్ర విసర్జన లక్షణాలు ఉంటాయి. ఆకలిని కంట్రోల్ చేస్తుంది. శరీరంలో నీరు నిల్వ లేకుండా చేస్తుంది. జీర్ణ క్రియను మెరుగు పరుస్తూ శక్తిని ఇస్తుంది.