Health Benefits : చనిపోయేంతవరకు నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి ఎప్పటికీ రావు…!!
Health Benefits ; ఈ భూమి మీద దొరికే ఎన్నో ఔషధ మొక్కలలో వామాకు ఒకటి. సాధారణంగా వామాకు మొక్క ప్రతి ఇంట్లో సహజంగానే పెరుగుతూ ఉంటుంది. సంబరవల్లి, దొడ్డ పాత్రి తెలుగులో వామకు అని పిలుస్తూ ఉంటారు. ఈ మొక్కలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నది. ఆయుర్వేద వైద్యంలో ఒక ముఖ్యమైన మౌలికగా దీన్ని ఉపయోగిస్తారు. అప్పుడప్పుడు వాడితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఈ వామాకు వల్ల ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వామాకు ఆకులను తీసుకుని తేనెలో కలిపి పిల్లలకు పట్టిస్తే అరుగుదల మెరుగుపడుతుంది. శక్తి కూడా బాగా పెరుగుతుంది.
చిన్నపిల్లలకు జలుబు, దగ్గు ఇన్ఫెక్షన్స్ వంటివి వచ్చినప్పుడు వామాకు నీరు మంచి మెడిసిన్ గా ఉపయోగపడుతుంది. ఈ వామాకులో యాంటీ ఆక్సిడెంట్ గుణం ఉన్నది. కాబట్టి గాయాలను తొందరగా తగ్గిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. మలేరియా వంటి తీవ్రమైన ఫీవర్ వచ్చినప్పుడు ఈ కర్పూరలని ఇవ్వడం మంచి పద్ధతి. శరీరంపై కాయలు అయితే తాజాగా దొరికే వామాకులను తీసుకుని శుభ్రంగా కడిగి దంచి ఆ పేస్ట్టు ని అక్కడ పై పూతక పుస్తే వెంటనే తగ్గుముఖం పడుతుంది. బాగా తలనొప్పితో బాధపడేవారు ఈ వామాకుల రసాన్ని తలపై రాసుకోవాలి ఇలా చేయడం వల్ల తలనొప్పి సమస్య నుంచి శాశ్వతంగా బయటపడతారు. మోకాలు నొప్పి నడుము నొప్పి రాకుండా ఉండడం కోసం వామాకు కషాయం చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మీరు ఐదు నుంచి పదిని వామాకులను తీసుకుని శుభ్రంగా కడిగి నీటిలో వేసి బాగా మరగబెట్టి తర్వాత ఈ నీటిని వడకట్టుకుని అందులో కొద్దిగా తేనె వేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా ఈ కషాయాన్ని తాగినట్లయితే మీరు చనిపోయేంతవరకు నడుము నొప్పి మోకాల నొప్పి ఎప్పటికీ రావు. మీ ఒంట్లో వేడి కారణంగా వస్తే సమస్యల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది అన్ని సమస్యలు కూడా శాశ్వతంగా నయమైపోతాయి. డైరెక్ట్ గా తీసుకోవడం వల్ల దగ్గు తగ్గుతుంది. దగ్గు తగ్గించడానికి వామాకు సమర్థవంతంగా పనిచేస్తుందని ఇటీవల పరిశోధనలో తేలింది.