Papaya Juice Benefits : పచ్చి బొప్పాయిని ఎప్పుడైనా తిన్నారా… దీని ఉపయోగాలు తెలుసా…?
ప్రధానాంశాలు:
Papaya Juice Benefits : పచ్చి బొప్పాయిని ఎప్పుడైనా తిన్నారా... దీని ఉపయోగాలు తెలుసా...?
Papaya Juice Benefits మనం బొప్పాయి పండుని ఎక్కువగా పండిన తర్వాతనే తింటాం. ఎందుకంటే తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఎంతో రుచిగా తియ్యగా కూడా ఉంటుంది. బొప్పాయి పండులో కూడా ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్నాయి. మరి ఈ బొప్పాయి పండుని పచ్చిగా ఉన్నప్పుడే ఆరోగ్య ప్రయోజనాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. అయితే పచ్చి బొప్పాయిని సలాడ్లు, జ్యూస్ లు, స్టూలు, స్మూతీల రూపంలో సులభంగా తినొచ్చు. ఈ బొప్పాయి శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. కొంతమంది పచ్చి బొప్పాయిని ఉడికించి, కూరగాయ లాగా వండుకొని తింటారు. అయితే పచ్చి బొప్పాయి ని ఉడికించి తీసుకోవడం కంటే రసం తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు తెలియజేశారు.
![Papaya Juice Benefits పచ్చి బొప్పాయిని ఎప్పుడైనా తిన్నారా దీని ఉపయోగాలు తెలుసా](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Papaya-Juice-Benefits.jpg)
Papaya Juice Benefits : పచ్చి బొప్పాయిని ఎప్పుడైనా తిన్నారా… దీని ఉపయోగాలు తెలుసా…?
అనుభవజ్ఞులైన పోషకాహారా నిపుణురాలైన డాక్టర్ దివ్య నాజ్ మాట్లాడుతూ, పచ్చి బొప్పాయిని సలాడ్లు, స్టూలు, జ్యూసులు, స్మృతీల రూపంలో సులభంగా తీసుకోవచ్చు. ఈ బొప్పాయి పండు శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పచ్చి బొప్పాయి రసంలో పపైన్ అనే ఎంజాయ్ ఉంటుంది. ఇది తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలోనూ మరియు అపాన వాయువును తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. ఫలితంగా మలబద్ధకంను నివారించడం జరుగుతుంది. పచ్చి బొప్పాయ అంత రుచిగా ఉండదు. పైగా దీనిని తింటుంటే అనేజిగా ఫీల్ అవుతాం. వాంతింగ్ వచ్చే ఫీలింగ్ కూడా కలుగుతుంది. అందుకే, బొప్పాయిని రసం రూపంలో తీసుకుంటే నేను పోషకాలు మన శరీరానికి అందుతాయి.
పచ్చి బొప్పాయి రసంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన చర్మాన్ని ఇస్తుంది. ఈ రసం వలన త్వరగా వృద్ధాప్య ఛాయలు కూడా రావు. ఈ బొప్పాయ వలన శోథదానిరోధక లక్షణాలు చర్మానికి చికాకును కలిగిస్తుంది. అలాగే ముఖంపై ఏర్పడే మొటిమలను, మచ్చలను కూడా తగ్గించడానికి ఈ బొప్పాయి రసం ఉపయోగపడుతుంది. ఖమ్మం తప్పకుండా తీసుకుంటే చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అయితే ఈ పచ్చి బొప్పాయి రసంలో అధిక మొత్తంలో విటమిన్లు అయినా విటమిన్ ఏ,సి ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ బొప్పాయి రసం తాగడం వలన శరీరంలో బలమైన రోగనిరోధక శక్తిని ఏర్పరుస్తుంది.